Jampana Navalalu- 2

Rs.220
Rs.220

Jampana Navalalu- 2
INR
NAVCHT0027
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మంచిచెడ్డల రెండింటి మధ్యమందు

పోవుచున్నది జీవిత నావ నేడు;

తీరమే చేరునో - ఏమో! చేరకుండా

పర్వతముతాకి ముక్కలై పగులునేమో!

          అనే ఆరాటంతో అల్లల్లాడిపోయాడొక వృద్ధుడు. అతని ఆకలి కడుపులో రేగే అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోయాడు... "ఆకలంటూ, అన్నమంటూ, కేకలేసి, పెద్దపేగుకు, దేవుడంటే లాభామెంతో, దెయ్యమున్నా లాభామంతే - ఆకలి... కలి... ఆకలి..." అంటూ అన్నపూర్ణ పళ్ళెంకోసం చేయిచాచాడు... పాపం! ఎత్తినచేయి ఎత్తినట్లే కృషించిపోయింది. ఆకలిమంటతో కేకలేస్తూ - కాలరథంక్రింద శిధిలమైపోయాడు... ఆ శిధిలజీవి విషాదజీవితం వర్ణించటమే... నా ఉద్దేశం... ఆకలి బాధ ఎప్పుడైనా అనుభవించిన వారే ఈ నవల చదవండి... లేకపోతే వద్దు...

                                                      - చంద్రం

 

మంచిచెడ్డల రెండింటి మధ్యమందు పోవుచున్నది జీవిత నావ నేడు; తీరమే చేరునో - ఏమో! చేరకుండా పర్వతముతాకి ముక్కలై పగులునేమో!           అనే ఆరాటంతో అల్లల్లాడిపోయాడొక వృద్ధుడు. అతని ఆకలి కడుపులో రేగే అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోయాడు... "ఆకలంటూ, అన్నమంటూ, కేకలేసి, పెద్దపేగుకు, దేవుడంటే లాభామెంతో, దెయ్యమున్నా లాభామంతే - ఆకలి... కలి... ఆకలి..." అంటూ అన్నపూర్ణ పళ్ళెంకోసం చేయిచాచాడు... పాపం! ఎత్తినచేయి ఎత్తినట్లే కృషించిపోయింది. ఆకలిమంటతో కేకలేస్తూ - కాలరథంక్రింద శిధిలమైపోయాడు... ఆ శిధిలజీవి విషాదజీవితం వర్ణించటమే... నా ఉద్దేశం... ఆకలి బాధ ఎప్పుడైనా అనుభవించిన వారే ఈ నవల చదవండి... లేకపోతే వద్దు...                                                       - చంద్రం  

Features

  • : Jampana Navalalu- 2
  • : Jampana Chandrasekhara Rao
  • : Navachetana Publishing House
  • : NAVCHT0027
  • : Vishalandhra Publishing House
  • : 2015
  • : 312
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jampana Navalalu- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam