సాయంత్రం అయిదు గంటలు దాటింది. శీతాకాలం కావడనా అప్పుడే చల్లనిగాలి విసురుగా విస్తు ఒకలాంటి ఒణుకు పుట్టిస్తోంది. రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి.
అలాంటి సమయంలో హడావిడిగా ఇల్లు చేరాడు శివ. ఇంట్లోకొస్తూనే చేతిలోని బేగ్ మంచం మీదకి విసిరి పెంట్ కి షిర్టీకి వున్న సీక్రెట్ పాకెట్స్ లోనుంచి రకరకాల పర్సులు డబ్బులు చిన్న చిన్న వస్తువులు తీసి టేబిల్ మీద కుప్పగా పోశాడు. పెంట్ బెల్ట్ లో దాచుకున్న కత్తెర బ్లేడు లాంటివి తీసి టేబిల్ క్లాత్ కింద పెట్టాడు.
ఎప్పటిలా పర్సులో ఎంతుంది. అని చూసుకోలేదు. నిండా ఉంటే మురిసిపోయి కాళిగా ఉంటే సదరు పర్స్ యజమానుల్ని తిట్టుకోలేదు. అసలు తన దెగ్గర ఎంత సొమ్ము జమయిందో కూడా చూసుకోలేదు. కారణం అతని ద్యాస ప్రస్తుతం తన సంపాదన మీద గని ఇతర వ్యాపకాల మీదగాని లేదు. అతని ఆలోచనలన్నీ సీత మీదే! ఆమెని చూడాలని అతని ప్రాణం కొట్టుకుపోతుంది.
- రావినూతల సువర్నకన్నన్