ఒక మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ, ఒక కుటుంబంలో సమస్యలే సహజమయితే ఆ కుటుంబం ఎటువంటి జీవితం గడుపుతారో, అదే కుట్ర లోని కథాంశము, సారంశాము.
నేను తెలంగాణా వాణ్ణే అయినా నాకు ఆంధ్రా ప్రాంత ప్రజలంటే గుండెలనిండా అభిమానం. నాకు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ప్రియమిత్రులు, అభిమానులు ఉన్నారు. మా ఇంటి ఒక అల్లుడిది కూడా ఆంధ్రప్రదేశ్, వినుకొండ. నా మేనమామది జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. యూకో బ్యాంకులో నా మొదటి పోస్టింగ్ వైజాగులోనే.
నేను ఎన్నో నవలలు రాసాను. కానీ, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అన్నది ఒక చారిత్రక అవసరం. రజాకార్ల పాలనలో తెలంగాణా జవసత్వాలు కోల్పోయింది. తర్వాత సమైక్యాంధ్రుల పాలనలో, వలసవాదులు తెలంగాణా రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసారు.
- డా. ప్రభాకర్ జైని