ఒకనాటి రాజకీయ, సాంఘిక, ఆర్ధిక, వైజ్ఞానిక విశేషాలను గురించి తెలుసుకోవాలంటే, మనం ఎక్కువగా చరిత్రపుస్తకాలపైన ఆధారపడవలసి ఉంటుంది. లేదా ఆయా రంగాలలో సుప్రసిద్ధులైనవారి స్వీయచరిత్రలో, జీవితచరిత్రలో చదవవలసి ఉంటుంది. కానీ నిజాయితీతో కూడిన ఆయాఘట్టాలకు కొంత కల్పనారమణీయత కూడా తోడయితే - ఆ రచన చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య పాఠకులను సైతం ఆకర్షించి చదివించే ప్రజాసాహిత్యంగా రూపుదిద్దుకుంటుంది. "మజిలీ" నవల చేసింది అదే. ఈ నవల చదివి ముగించాక, పాఠకుడికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాననే అనుభూతి కలుగుతుంది. ప్రయోజనకరమైన సాహిత్యానికి ప్రధానంగా ఉండవలసిన గుణం ఇదే.
వాసిరెడ్డి సీతాదేవి
ఒకనాటి రాజకీయ, సాంఘిక, ఆర్ధిక, వైజ్ఞానిక విశేషాలను గురించి తెలుసుకోవాలంటే, మనం ఎక్కువగా చరిత్రపుస్తకాలపైన ఆధారపడవలసి ఉంటుంది. లేదా ఆయా రంగాలలో సుప్రసిద్ధులైనవారి స్వీయచరిత్రలో, జీవితచరిత్రలో చదవవలసి ఉంటుంది. కానీ నిజాయితీతో కూడిన ఆయాఘట్టాలకు కొంత కల్పనారమణీయత కూడా తోడయితే - ఆ రచన చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య పాఠకులను సైతం ఆకర్షించి చదివించే ప్రజాసాహిత్యంగా రూపుదిద్దుకుంటుంది. "మజిలీ" నవల చేసింది అదే. ఈ నవల చదివి ముగించాక, పాఠకుడికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాననే అనుభూతి కలుగుతుంది. ప్రయోజనకరమైన సాహిత్యానికి ప్రధానంగా ఉండవలసిన గుణం ఇదే. వాసిరెడ్డి సీతాదేవి© 2017,www.logili.com All Rights Reserved.