వ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. రమాదేవిగారి కథలను ఈ రెండు దృక్పథాలతోనూ నేను చదివాను. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పధ్ధతి చాలా కొత్త. అందరు ఈ కధలను తప్పకుండ చదవగలరని ఆశిస్తున్నాను.
- రావూరి భరద్వాజ
వ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. రమాదేవిగారి కథలను ఈ రెండు దృక్పథాలతోనూ నేను చదివాను. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పధ్ధతి చాలా కొత్త. అందరు ఈ కధలను తప్పకుండ చదవగలరని ఆశిస్తున్నాను. - రావూరి భరద్వాజ© 2017,www.logili.com All Rights Reserved.