అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతి పై అత్యాశతో కూడిన మనుషుల దాడి తర్వాత ప్రకృతికి - మనిషికీ మధ్య ఉన్న పేగు బంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ ' నీరు నెల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విధానాల రూపకల్పనల వైఫల్యానికి కార్పోరేట్ దుర్మార్గాల నూతన ఆర్ధిక విధానాలకు రైతు 'నిర్జీవ సాక్షి' అని చెప్పే నవల ఇది.
- ఎమ్ ఎమ్ వినోదిని
అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతి పై అత్యాశతో కూడిన మనుషుల దాడి తర్వాత ప్రకృతికి - మనిషికీ మధ్య ఉన్న పేగు బంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ ' నీరు నెల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విధానాల రూపకల్పనల వైఫల్యానికి కార్పోరేట్ దుర్మార్గాల నూతన ఆర్ధిక విధానాలకు రైతు 'నిర్జీవ సాక్షి' అని చెప్పే నవల ఇది. - ఎమ్ ఎమ్ వినోదిని© 2017,www.logili.com All Rights Reserved.