ఒక మనసు! అనేక దేహాలు
ప్రస్థానం (epilogue) ఇవి వాస్తవ సంఘటనల ప్రతిరూపాలు. సామాజిక మాధ్యమాల్లో యువతను మరోమార్గం పట్టిస్తున్నవి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ 'లాంటివే కాదు. మాయా తెరలా వందల డేటింగ్ యాప్స్ చాపకింద నీరులా 'ప్రవహించుకుంటూ, ఓ ప్రళయంలా మొదలై, యువత మానసిక ప్రవర్తనలో ' అనేక మార్పులకు కారణమవుతూ, సంస్కృతి, సాంప్రదాయాల్లో విచ్చిన్నత వైపుగా సాగిపోతూ యువత నరాల్లోకి చొచ్చుకుపోయి, వాళ్ళ జీవితాల్ని నిర్వీర్యం చేస్తున్న ఈ యాక్స్ గురించి ప్రపంచమంతా అత్యవసరంగా బాధ్యతతో ఉండవలసిన సమయం ఆసన్నమైంది.
విశాఖపట్నం !
గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఒకటో నంబరు ఫ్లాట్ ఫామ్ మీదకు ఇంకో నిముషంలో రాబోతున్నట్టు ఎనౌన్సుమెంట్ విన్పిస్తుంది. అభి తన సామాన్లు అన్నీ సర్దుకుని
ట్రైన్ వచ్చేవైపూ, చుట్టూ జనాల్ని చూస్తున్నాడు. ట్రైన్ రాగానే బి వన్లో విండో పక్క సిక్స్ నంబరులో సామాన్లు సర్దేసి కూర్చున్నాడు.
అతని మనస్సంతా ఉద్విగ్నతతో నిండి ఉంది. అనేక వ్యక్తిత్వాల గర్భంలా ఉంది కంపార్ట్మెంట్. ఈరోజుతో అభికి వైజాగ్తో సంబంధాలు తెగిపోయినట్టే! అయినా, ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభవాలు జీవితాంతం జ్ఞాపకాలుగా వేలాడతాయి. రకరకాల చేష్టలతో వయసు చేసే అల్లరి, మరోపక్క చదువ............
ఒక మనసు! అనేక దేహాలు ప్రస్థానం (epilogue) ఇవి వాస్తవ సంఘటనల ప్రతిరూపాలు. సామాజిక మాధ్యమాల్లో యువతను మరోమార్గం పట్టిస్తున్నవి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ 'లాంటివే కాదు. మాయా తెరలా వందల డేటింగ్ యాప్స్ చాపకింద నీరులా 'ప్రవహించుకుంటూ, ఓ ప్రళయంలా మొదలై, యువత మానసిక ప్రవర్తనలో ' అనేక మార్పులకు కారణమవుతూ, సంస్కృతి, సాంప్రదాయాల్లో విచ్చిన్నత వైపుగా సాగిపోతూ యువత నరాల్లోకి చొచ్చుకుపోయి, వాళ్ళ జీవితాల్ని నిర్వీర్యం చేస్తున్న ఈ యాక్స్ గురించి ప్రపంచమంతా అత్యవసరంగా బాధ్యతతో ఉండవలసిన సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం ! గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఒకటో నంబరు ఫ్లాట్ ఫామ్ మీదకు ఇంకో నిముషంలో రాబోతున్నట్టు ఎనౌన్సుమెంట్ విన్పిస్తుంది. అభి తన సామాన్లు అన్నీ సర్దుకుని ట్రైన్ వచ్చేవైపూ, చుట్టూ జనాల్ని చూస్తున్నాడు. ట్రైన్ రాగానే బి వన్లో విండో పక్క సిక్స్ నంబరులో సామాన్లు సర్దేసి కూర్చున్నాడు. అతని మనస్సంతా ఉద్విగ్నతతో నిండి ఉంది. అనేక వ్యక్తిత్వాల గర్భంలా ఉంది కంపార్ట్మెంట్. ఈరోజుతో అభికి వైజాగ్తో సంబంధాలు తెగిపోయినట్టే! అయినా, ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభవాలు జీవితాంతం జ్ఞాపకాలుగా వేలాడతాయి. రకరకాల చేష్టలతో వయసు చేసే అల్లరి, మరోపక్క చదువ............© 2017,www.logili.com All Rights Reserved.