ప్రకృతిలో మారె జీవికిలేని గొప్ప అవకాశం మనిషికి ఉంది. ఆటను ఏర్పర్చుకున్న సాంఘిక వ్యవస్థల వల్ల అతను నిర్భయంగా నిద్రపోగలడు. అతను తాను వ్యక్తిగత స్వేచ్ఛను కొంత వదులుకుని దానికి బదులుగా తనకు తన ఆస్తులకు భద్రత పొందుతున్నాడు. ఒక సామజిక ఒడంబడిక ద్వారా ఏర్పడిన వ్యవస్థలో అతడు భాగస్తుడయ్యాడు. అయితే. ఆ ఒడంబడికలో అన్ని అంశాలు లిఖితపూర్వకమైనవికావు. పుట్టుకతోనే తన నిమిత్తంలేకుండానే సంఘంలో వ్యవస్థలో ప్రతిఒక్కరు సభ్యులు అవుతారు. కుటుంబ వ్యవస్థ కూడా సంఘ లేదా సమాజ వ్యవస్థలో అంతర్భాగమే. సామజిక ఒడంబడిక సజావుగా సాగటానికి సహకరించేవి ముఖ్యంగా చట్టాలు. ఆ తరువాత కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు.
- శిరంశెట్టి కాంతారావు