అంతమందిలో నిర్లజ్జగా... నిస్సిగ్గుగా... తనతో ఉంటేనే కూలీ ఇస్తానంటున్న అతని మాటలు ఆమెలో రోతని కలిగించాయి. పొంగుకొస్తున్న అసహ్యంతో ఆమె మనస్సు స్తబ్దమైపోయింది. ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. గట్టిగానే ఏడుస్తూ కూలబడిపోయింది. "ఏడిస్తే ఏమవుతుంది? కంట్లో నీళ్లోస్తాయి. అంటే కదా. ఆ ఏడుపు కావాలంటే తీరిగ్గా ఏడుద్దువు. ఇంతకీ నువ్వు వస్తావా, రావా?" అని, కొంతసేపు చూసి వెళ్లిపోయాడతడు. సూర్యుడు పైపైకి ఎగబాకుతున్నాడు. వీదుల్లో తిరిగే జనం క్రమంగా పెరుగుతున్నారు. తిరిగే వాహనాలు పెరుగుతున్నాయి. కూలీల గుంపు తరుగుతోంది. మనసు మార్చుకొని వచ్చినా... మిగిలిపోతూనే వుంది... తప్పక చదవండి ఎన్ ప్రభాకరరెడ్డి రచన "రాలని పువ్వు".
అంతమందిలో నిర్లజ్జగా... నిస్సిగ్గుగా... తనతో ఉంటేనే కూలీ ఇస్తానంటున్న అతని మాటలు ఆమెలో రోతని కలిగించాయి. పొంగుకొస్తున్న అసహ్యంతో ఆమె మనస్సు స్తబ్దమైపోయింది. ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. గట్టిగానే ఏడుస్తూ కూలబడిపోయింది. "ఏడిస్తే ఏమవుతుంది? కంట్లో నీళ్లోస్తాయి. అంటే కదా. ఆ ఏడుపు కావాలంటే తీరిగ్గా ఏడుద్దువు. ఇంతకీ నువ్వు వస్తావా, రావా?" అని, కొంతసేపు చూసి వెళ్లిపోయాడతడు. సూర్యుడు పైపైకి ఎగబాకుతున్నాడు. వీదుల్లో తిరిగే జనం క్రమంగా పెరుగుతున్నారు. తిరిగే వాహనాలు పెరుగుతున్నాయి. కూలీల గుంపు తరుగుతోంది. మనసు మార్చుకొని వచ్చినా... మిగిలిపోతూనే వుంది... తప్పక చదవండి ఎన్ ప్రభాకరరెడ్డి రచన "రాలని పువ్వు".© 2017,www.logili.com All Rights Reserved.