ఈ నవల గురించి...
చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా చేసుకొని జీవితాన్ని మనకి తెలియకుండానే కష్టాలమయం చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మన సమస్యల్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది. ఒక సరియైన తోడుకోసం తహతహలాడిపోతుంది మనసు. ఆ తోడే ఈ 'సౌందర్యం'. నావంతు ప్రయత్నం చేశాను. నా ఈ చిన్న ప్రయత్నం సఫలీ కృతం అయిందని అభినందిస్తూ, ఈ నవలని సీరియల్ గా చదివినవాళ్ళ దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాలు, ఫోన్ కాల్సే నాకు ఊపిరినిచ్చాయి.
"పూర్వం చూడండి... డబ్బు సమస్య అనేది ప్రధానంగా ఉండేది. అఫ్ కోర్స్... అది ఎప్పుడూ ఉంటుందనుకోండి. కాని, ఇప్పుడు అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇన్ కమ్ సోర్సెస్ పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నవన్నీ సామాన్యుడి ఇంట్లోకి కూడా వచ్చేశాయి. ఇటీవల ఒకే పధం బాగా వినబడుతోంది. అది... డిప్రెషన్... ఒత్తిడి. ఈ సమస్య ఎక్కువమంది దగ్గర వింటున్నాము. ఈ డిప్రెషన్ అనేది భూతంలో అనేక రూపాల్లో విరుచుకుపడుతోంది. ఇది బీద, గొప్ప, అజ్ఞానం, విజ్ఞానం, వయస్సు తారతమ్యాలు లేకుండా అందర్నీ ఒకేలా ఆవరిస్తుంది. అది ఎందుకొస్తోంది? నాకు తెలిసి హ్యూమన్ రిలేషన్స్ బాగా దెబ్బతినడమే" అన్నాడు మురళి.
- కొమ్మూరి రవికిరణ్
ఈ నవల గురించి... చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా చేసుకొని జీవితాన్ని మనకి తెలియకుండానే కష్టాలమయం చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మన సమస్యల్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది. ఒక సరియైన తోడుకోసం తహతహలాడిపోతుంది మనసు. ఆ తోడే ఈ 'సౌందర్యం'. నావంతు ప్రయత్నం చేశాను. నా ఈ చిన్న ప్రయత్నం సఫలీ కృతం అయిందని అభినందిస్తూ, ఈ నవలని సీరియల్ గా చదివినవాళ్ళ దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాలు, ఫోన్ కాల్సే నాకు ఊపిరినిచ్చాయి. "పూర్వం చూడండి... డబ్బు సమస్య అనేది ప్రధానంగా ఉండేది. అఫ్ కోర్స్... అది ఎప్పుడూ ఉంటుందనుకోండి. కాని, ఇప్పుడు అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇన్ కమ్ సోర్సెస్ పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నవన్నీ సామాన్యుడి ఇంట్లోకి కూడా వచ్చేశాయి. ఇటీవల ఒకే పధం బాగా వినబడుతోంది. అది... డిప్రెషన్... ఒత్తిడి. ఈ సమస్య ఎక్కువమంది దగ్గర వింటున్నాము. ఈ డిప్రెషన్ అనేది భూతంలో అనేక రూపాల్లో విరుచుకుపడుతోంది. ఇది బీద, గొప్ప, అజ్ఞానం, విజ్ఞానం, వయస్సు తారతమ్యాలు లేకుండా అందర్నీ ఒకేలా ఆవరిస్తుంది. అది ఎందుకొస్తోంది? నాకు తెలిసి హ్యూమన్ రిలేషన్స్ బాగా దెబ్బతినడమే" అన్నాడు మురళి. - కొమ్మూరి రవికిరణ్© 2017,www.logili.com All Rights Reserved.