రాత్రి పదిన్నర గంటలకిగాని బయలుదేరాదు బెజవాడ హోరా జనతా! అయినా ఎనిమిదిగంటలకే ప్లాటుఫారం మీద పెట్టివున్న రైలు పెట్టాలన్నీ కిక్కిరిసిపోయాయి.
జునేనేలా అన్ని కాలేజీలు తెరుస్తారు. యూనివర్సిటీ తెరుస్తారు. వేసవికాలానికి , శలవులకి స్వప్తిచేప్పి విద్యార్థులంతా యుళ్లు వదలి చదువులకోసం దూరాభారం వెళుతున్నారు.
రాశేఖర్ తండ్రి వెనకాతల యజమాని వెంట కొత్తజాగాలో ప్రవేశించి తెగదూడలాగా నడుస్తున్నాడు! రెండో నెంబర్ ప్లాట్ ఫోరమంత కోలాహలంతో సాయంకాలం ఆరుగంటలవేళ పార్కులో వటవృక్షం మీదకి చేరుకొని గోలచేసే కాకిగోల లాంటి అల్లర్లతో నిండిపోయింది.
"హలో"!
తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.