Title | Price | |
Vyuham | Rs.140 | In Stock |
శిరంశెట్టి కాంతారావు 'వ్యూహం' నవల, 'స్టీల్ ప్లాంట్' కార్మికుల జీవితాన్ని వాస్తవిక దృష్టితో కళాత్మకంగా రూపొందించిన ఉత్తమ నవల. స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ చూడనివారికి, అక్కడి కార్మికుల స్థితిగతులు తెలియనివారికి 'వ్యూహం' నవల చదువుతున్నప్పుడు ఒక కొత్తలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. కార్మికుల కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తూ యజమానులు కొమ్ముకాసే నయవంచకుల బతుకును 'వ్యూహం' బట్టబయలు చేసింది. ట్రేడ్ యూనియన్ నాయకులందరూ మోసగాళ్ళేనని రచయిత అనటం లేద. యాజమాన్యం గుర్తింపు పొందని యూనియన్ నాయకులలో ఆహోరాత్రులు కార్మికుల సంక్షేమం కోసం పాటుబడే వారు ఉన్నారని రచయిత తెలిపారు.
శిరంశెట్టి కాంతారావు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాలను అనేక కోణాలనుండి పరిశీలించారు. వీరి నవలలో తెలిపిన విషయాలు ఆసక్తికరమైనవి, ఆలోచింపజేసేవి, ఆందోళన కలిగించేవి, కన్నీళ్లు తెప్పించేవి.
- కడియాల రామ్మోహన రాయ్
శిరంశెట్టి కాంతారావు 'వ్యూహం' నవల, 'స్టీల్ ప్లాంట్' కార్మికుల జీవితాన్ని వాస్తవిక దృష్టితో కళాత్మకంగా రూపొందించిన ఉత్తమ నవల. స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ చూడనివారికి, అక్కడి కార్మికుల స్థితిగతులు తెలియనివారికి 'వ్యూహం' నవల చదువుతున్నప్పుడు ఒక కొత్తలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. కార్మికుల కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తూ యజమానులు కొమ్ముకాసే నయవంచకుల బతుకును 'వ్యూహం' బట్టబయలు చేసింది. ట్రేడ్ యూనియన్ నాయకులందరూ మోసగాళ్ళేనని రచయిత అనటం లేద. యాజమాన్యం గుర్తింపు పొందని యూనియన్ నాయకులలో ఆహోరాత్రులు కార్మికుల సంక్షేమం కోసం పాటుబడే వారు ఉన్నారని రచయిత తెలిపారు. శిరంశెట్టి కాంతారావు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాలను అనేక కోణాలనుండి పరిశీలించారు. వీరి నవలలో తెలిపిన విషయాలు ఆసక్తికరమైనవి, ఆలోచింపజేసేవి, ఆందోళన కలిగించేవి, కన్నీళ్లు తెప్పించేవి. - కడియాల రామ్మోహన రాయ్© 2017,www.logili.com All Rights Reserved.