డియర్ ప్రసాద కవిత మూర్తీ,
అదేమిటో, కొంతమందికి - బహుతక్కువ మందికి - పిలిస్తే పలుకుతుంది కవిత్వం. కనీసం అందుతుంది కవనాంచలం. అలవోకగా, కొండమీంచి దూకుతున్న జలధారలా, పొంగిపొర్లుతుంది. ఆ కొద్ది మందిలో, బహు తక్కువ మందిలో ముందు వరసలో వున్నది నువ్యే. అందుకే, నీ కవిత్వం, నాకు ఏక కాలంలో, పట్టరాని సంతోషమూ, ఆనందమూ కలిగిస్తుంది.
- నగ్నముని
డియర్ ప్రసాద కవిత మూర్తీ, అదేమిటో, కొంతమందికి - బహుతక్కువ మందికి - పిలిస్తే పలుకుతుంది కవిత్వం. కనీసం అందుతుంది కవనాంచలం. అలవోకగా, కొండమీంచి దూకుతున్న జలధారలా, పొంగిపొర్లుతుంది. ఆ కొద్ది మందిలో, బహు తక్కువ మందిలో ముందు వరసలో వున్నది నువ్యే. అందుకే, నీ కవిత్వం, నాకు ఏక కాలంలో, పట్టరాని సంతోషమూ, ఆనందమూ కలిగిస్తుంది. - నగ్నముని© 2017,www.logili.com All Rights Reserved.