అమ్మంటే......!
మహా వృక్షానికైన వేర్లె బలం. జీవన గమనానికి సాహిత్యమే జీవం. సాహితివనంలో నర్తించే కవితలలోని చమక్కులు, చురుక్కులు వ్యక్తిలో అవ్యక్తం కానీ భావలహరిని ఊయలలూపి మనసు లోతులను స్పృశిస్తాయి. అవి ఒకసారి పాటలై జోలపాడతాయి. మరొకసారి శత్రుఘ్నులై గర్జిస్తాయి. ఏ కవితకైనా సామజిక శ్రేయస్సే ప్రధానం. మరి కవిత వస్తువుకు సమాజమే కదా రంగస్థలం!
అమ్మ అనే మాటలో మాధుర్యం, పాపాయి మనసుకే తెలుస్తుంది. మనిషి మనుగడలో మానవత్వం మరుగున పడితే మనిషి చిరునమాయే మాయమవుతుంది. అనుబంధాలు సడలిన చోట పెన వేసుకున్న మమతల సంకెళ్ళు పుటుక్కున తెగుతాయి. ఈ కవితలకు అంకురార్పణ ఇటివంటి ఇతివృత్తాలే!
తన కంట కన్నీరు దాచుకుని
బిడ్డ బ్రతుకున పన్నీరు నింపేదే అమ్మ
అమ్మ అంటే ఎవరో కాదు ప్రేమకు ప్రతి రూపమే
ఇలపై దైవస్వరూపమే!
-సి రమాదేవి.
అమ్మంటే......! మహా వృక్షానికైన వేర్లె బలం. జీవన గమనానికి సాహిత్యమే జీవం. సాహితివనంలో నర్తించే కవితలలోని చమక్కులు, చురుక్కులు వ్యక్తిలో అవ్యక్తం కానీ భావలహరిని ఊయలలూపి మనసు లోతులను స్పృశిస్తాయి. అవి ఒకసారి పాటలై జోలపాడతాయి. మరొకసారి శత్రుఘ్నులై గర్జిస్తాయి. ఏ కవితకైనా సామజిక శ్రేయస్సే ప్రధానం. మరి కవిత వస్తువుకు సమాజమే కదా రంగస్థలం! అమ్మ అనే మాటలో మాధుర్యం, పాపాయి మనసుకే తెలుస్తుంది. మనిషి మనుగడలో మానవత్వం మరుగున పడితే మనిషి చిరునమాయే మాయమవుతుంది. అనుబంధాలు సడలిన చోట పెన వేసుకున్న మమతల సంకెళ్ళు పుటుక్కున తెగుతాయి. ఈ కవితలకు అంకురార్పణ ఇటివంటి ఇతివృత్తాలే! తన కంట కన్నీరు దాచుకుని బిడ్డ బ్రతుకున పన్నీరు నింపేదే అమ్మ అమ్మ అంటే ఎవరో కాదు ప్రేమకు ప్రతి రూపమే ఇలపై దైవస్వరూపమే! -సి రమాదేవి.© 2017,www.logili.com All Rights Reserved.