బిక్కి కృష్ణ సాహిత్యంలో బాగా కృషీవలుడుగా ఉంటున్నాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ మాట కర్రు నెలలో దిగినట్టే ఉంటుంది. కృష్ణాది నిర్భయ గొంతుక. స్వయంగా కవి విమర్శకుడు అయిన బిక్కి కృష్ణ కొత్తగా కవిత్వం రాసె కవులకు సహజంగా కలిగే సందేహాలను గుర్తించి నివృత్తి చేశాడు. కృష్ణ దృష్టిలో కవిత్వరచన కాలక్షేప వ్యవహారం కాదు. సీరియస్ యాక్టివిటీ. ఈ పుస్తకంలో కవితా సామాగ్రికి సంబంధించి సిమిలి. మోటపర్ అలిగారు మోటనమీ పెరల్లెలిజం పర్సోనిఫికేషన్ అనపోర పత్రికలు ఇమేజరీ సంబాలిజం వంటి పాశ్చాత్య భావనల్ని (Poetic Devices) లోతుగా చర్చించారు. కవిత్వంలో అస్పష్టత వంటి అంశాలను విమర్శకు పెట్టారు. ప్రపంచ కవులతో పాటు తెలుగు కవులుకూడా తమను తాము నిరంతరం అప్ డేట్ చేసుకోవాలని కాంక్షించాడు. కవిత్వాన్ని ప్రేమిస్తూ కవులను గౌరవిస్తూ కవిత్వాన్ని రక్షించే కర్తవ్వతా నిర్వహణ ఈ గ్రంథంలో కనిపించే ప్రాణభూతమైన లక్షణం.
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
బిక్కి కృష్ణ నిస్వార్థ కవి. కాబట్టి మరెందరో కవుల్ని సాహితి యవనిక మీదకి తేవాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తెలుగు నెల విస్ఫోటనమై కవుల సమాజమే రావాలి. - వై. యస్. ఆర్. శర్మ - బిక్కి కృష్ణ