ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్
వందన చందనం
శ్రీమతి టి. పద్మసుషమ, ఎం.ఎస్.
------------------------------------------------------------------------------------------------------------
మా నాన్నగారు ఈ గ్రంథము 2021 సి.ఇ. ఆగష్టు ప్రాంతములో రచించారు. ఇందలి పదములను సంక్షిప్తముగా వివరించారు. విస్తరిస్తే బృహత్ గ్రంథము కాగలదు. దీనిని ప్రపంచ క్రైస్తవులు తప్పనిసరిగా చదివితీరాలి. ఈ గ్రంథ రచనకు వారు సంప్రదించిన రచయితల పేర్లు చివర ఇచ్చారు. వారికి శతకోటి వందనములు. మఱికొన్ని అంశములు ధ్యానములో స్ఫురించాయి అని చెప్పారు.
బైబిలులో దృష్టాంతరూపక ఆరోపం ఉన్నదని పండితులకు తెలుసు (Alle- gory). దానిని Decode చేసే ప్రయత్నాలు కొన్ని జరుగకపోలేదు. ఐతే పాశ్చాత్యులలో కొందరికి సంస్కృతము, అస్ట్రానమీ తెలియకపోవడం వలన ప్రయత్నం పరిమితమయింది. ఈ గ్రంథములో ద్వితీయాధ్యాయం పూర్తిగా జ్యోతిశ్శాస్త్రమే. దీనిని భారత భాగవత రామాయణములను బైబిలుకు అన్వయం చేయాలి. అరవిందుని సావిత్రి గుర్తుకు తెచ్చుకోండి.
సుమారు 30 సంవత్సరములకు ముందు మహీధర నళినీమోహన్ మా ఇంటికి వచ్చి తన నక్షత్రశాస్త్రంలో భారతీయుల పాత్ర అనే గ్రంథం ఇచ్చారు. నాన్నగారు అప్పుడు గ్రీకుపురాణాలపై పరిశోధన చేస్తున్నారు. నళినీమోహన్ గ్రంథం నాన్నగారి ఆలోచనా సరళిని ప్రభావితం చేసింది.
జియస్, రాముడు, కృష్ణుడు, జీసస్, అనుప్, హోరస్, అసిరీస్, ఖరస్తా, గాయత్రి, సాలమన్, ఈగల్, సుపర్ణ - అంతా సౌరోపాసనమును సూచిస్తున్నది.............
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ వందన చందనం శ్రీమతి టి. పద్మసుషమ, ఎం.ఎస్. ------------------------------------------------------------------------------------------------------------మా నాన్నగారు ఈ గ్రంథము 2021 సి.ఇ. ఆగష్టు ప్రాంతములో రచించారు. ఇందలి పదములను సంక్షిప్తముగా వివరించారు. విస్తరిస్తే బృహత్ గ్రంథము కాగలదు. దీనిని ప్రపంచ క్రైస్తవులు తప్పనిసరిగా చదివితీరాలి. ఈ గ్రంథ రచనకు వారు సంప్రదించిన రచయితల పేర్లు చివర ఇచ్చారు. వారికి శతకోటి వందనములు. మఱికొన్ని అంశములు ధ్యానములో స్ఫురించాయి అని చెప్పారు. బైబిలులో దృష్టాంతరూపక ఆరోపం ఉన్నదని పండితులకు తెలుసు (Alle- gory). దానిని Decode చేసే ప్రయత్నాలు కొన్ని జరుగకపోలేదు. ఐతే పాశ్చాత్యులలో కొందరికి సంస్కృతము, అస్ట్రానమీ తెలియకపోవడం వలన ప్రయత్నం పరిమితమయింది. ఈ గ్రంథములో ద్వితీయాధ్యాయం పూర్తిగా జ్యోతిశ్శాస్త్రమే. దీనిని భారత భాగవత రామాయణములను బైబిలుకు అన్వయం చేయాలి. అరవిందుని సావిత్రి గుర్తుకు తెచ్చుకోండి. సుమారు 30 సంవత్సరములకు ముందు మహీధర నళినీమోహన్ మా ఇంటికి వచ్చి తన నక్షత్రశాస్త్రంలో భారతీయుల పాత్ర అనే గ్రంథం ఇచ్చారు. నాన్నగారు అప్పుడు గ్రీకుపురాణాలపై పరిశోధన చేస్తున్నారు. నళినీమోహన్ గ్రంథం నాన్నగారి ఆలోచనా సరళిని ప్రభావితం చేసింది. జియస్, రాముడు, కృష్ణుడు, జీసస్, అనుప్, హోరస్, అసిరీస్, ఖరస్తా, గాయత్రి, సాలమన్, ఈగల్, సుపర్ణ - అంతా సౌరోపాసనమును సూచిస్తున్నది.............© 2017,www.logili.com All Rights Reserved.