Brahmanula Gothramulu

Rs.180
Rs.180

Brahmanula Gothramulu
INR
GOLLAPD210
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         గోత్ర ప్రవరలు శాఖలు - మున్నగు వాని అవసరము వివాహాదుల యందు కలుగుచున్నది. ఛాందసులు - శ్రోత్రియులునగు బ్రాహ్మణులకు - ఇవి మరింత ముఖ్యములు. నేటి కాలమున బ్రాహ్మణత్వము మాత్రము మిగిలి ఛాందసత్వము - శ్రోతియత్వము - తగ్గు ముఖము పట్టినవి. శాస్త్రీయ విధానమును - తెలిసి కొనగోరు వారికి ప్రామాణిక విధానము లభించుట దుర్లభముగ నున్నది. ఆసక్తిగల వారికి విషయము తెలియు నవకాశము మరింత తగ్గినది. బ్రాహ్మణుల ఇంటి పేర్లు - శాఖల విషయమున అనేక గ్రంథములు వచ్చినవి.

          ఇట్టి స్థితిలో ఈ గ్రంధమును నేను సంకలనము చేయవలసి వచ్చినది. యధావకాశాముగా లభించిన గ్రంధములను యధాశక్తిగ పరీశీలించి - ఈ గ్రంధమును కూర్చితిని. బ్రాహ్మణుల శాఖలు, గోత్రములు - ఒక పుస్తకములో కంటే మరియొక పుస్తకములో మరింతగా పెరుగుటను గమనించితిని. ఇతర ప్రాంతములనుండి వచ్చిన బ్రాహ్మణ కుటుంబముల చేరికతో నిట్టి యభివృద్ధి కలిగినదేమోయని అనిపించినది. పరీశీలించిన గ్రంథములలోని - యే ఇంటి పేరును దేనిని విడువలేదు. వారు పేర్కొనిన శాఖను - గోత్రమును స్వీకరించితిని.

                                                                           - మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి 

         గోత్ర ప్రవరలు శాఖలు - మున్నగు వాని అవసరము వివాహాదుల యందు కలుగుచున్నది. ఛాందసులు - శ్రోత్రియులునగు బ్రాహ్మణులకు - ఇవి మరింత ముఖ్యములు. నేటి కాలమున బ్రాహ్మణత్వము మాత్రము మిగిలి ఛాందసత్వము - శ్రోతియత్వము - తగ్గు ముఖము పట్టినవి. శాస్త్రీయ విధానమును - తెలిసి కొనగోరు వారికి ప్రామాణిక విధానము లభించుట దుర్లభముగ నున్నది. ఆసక్తిగల వారికి విషయము తెలియు నవకాశము మరింత తగ్గినది. బ్రాహ్మణుల ఇంటి పేర్లు - శాఖల విషయమున అనేక గ్రంథములు వచ్చినవి.           ఇట్టి స్థితిలో ఈ గ్రంధమును నేను సంకలనము చేయవలసి వచ్చినది. యధావకాశాముగా లభించిన గ్రంధములను యధాశక్తిగ పరీశీలించి - ఈ గ్రంధమును కూర్చితిని. బ్రాహ్మణుల శాఖలు, గోత్రములు - ఒక పుస్తకములో కంటే మరియొక పుస్తకములో మరింతగా పెరుగుటను గమనించితిని. ఇతర ప్రాంతములనుండి వచ్చిన బ్రాహ్మణ కుటుంబముల చేరికతో నిట్టి యభివృద్ధి కలిగినదేమోయని అనిపించినది. పరీశీలించిన గ్రంథములలోని - యే ఇంటి పేరును దేనిని విడువలేదు. వారు పేర్కొనిన శాఖను - గోత్రమును స్వీకరించితిని.                                                                            - మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి 

Features

  • : Brahmanula Gothramulu
  • : Sri Mallampalli Durgamallikarjuna Prasad Sastri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD210
  • : Paperback
  • : 2015
  • : 295
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brahmanula Gothramulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam