'నమ్మకాలు మనిషి పుట్టినప్పటి నుంచీ వున్నాయి. అంతరించే వరకూ వుంటాయి' అని చప్పరించే వాళ్ళున్నారు. 'నమ్మకాల మీద యుద్ధం అంటే నీడతో యుద్ధమే' అని సిద్ధాంతీకరించే వారూ వున్నారు. ఒకానొక వసంతకాల సుప్రభాతాన నూతన సమాజం వస్తే అప్పుడే నమ్మకాలన్నీ అదృశ్యమై పోతాయని నమ్మేవారున్నారు. కాని నమ్మకాలు జీవితావసరం. నమ్మకాలు ప్రయోగదశకు ముందుంటాయి. ప్రయోగం పూర్తయ్యాక ఆ పరిశీలనాంశం సత్యముగానో, అసత్యంగానో తేలిపోయిందనుకోండి. తేలాక సత్యాన్ని సత్యంగా నమ్మినా, అసత్యాన్ని అసత్యంగా నమ్మినా, ఆ నమ్మకం వాస్తవానికి అనుగుణ్యంగా ఉన్నట్లే. కాని అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యంగాను నమ్మితే దీన్ని మూఢనమ్మకం అంటాము. జనవిజ్ఞాన వేదిక మూఢనమ్మకాలను పోగొట్టాలంటుంది నమ్మకాలనుకాదు.'నిత్యజీవితంలో మూఢనమ్మకాలు' పుస్తకాన్ని మరింత సమాచారంతో ఈ రజతోత్సవ సంవత్సరంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
- జన విజ్ఞాన వేదిక
'నమ్మకాలు మనిషి పుట్టినప్పటి నుంచీ వున్నాయి. అంతరించే వరకూ వుంటాయి' అని చప్పరించే వాళ్ళున్నారు. 'నమ్మకాల మీద యుద్ధం అంటే నీడతో యుద్ధమే' అని సిద్ధాంతీకరించే వారూ వున్నారు. ఒకానొక వసంతకాల సుప్రభాతాన నూతన సమాజం వస్తే అప్పుడే నమ్మకాలన్నీ అదృశ్యమై పోతాయని నమ్మేవారున్నారు. కాని నమ్మకాలు జీవితావసరం. నమ్మకాలు ప్రయోగదశకు ముందుంటాయి. ప్రయోగం పూర్తయ్యాక ఆ పరిశీలనాంశం సత్యముగానో, అసత్యంగానో తేలిపోయిందనుకోండి. తేలాక సత్యాన్ని సత్యంగా నమ్మినా, అసత్యాన్ని అసత్యంగా నమ్మినా, ఆ నమ్మకం వాస్తవానికి అనుగుణ్యంగా ఉన్నట్లే. కాని అసత్యాన్ని సత్యంగాను, సత్యాన్ని అసత్యంగాను నమ్మితే దీన్ని మూఢనమ్మకం అంటాము. జనవిజ్ఞాన వేదిక మూఢనమ్మకాలను పోగొట్టాలంటుంది నమ్మకాలనుకాదు.'నిత్యజీవితంలో మూఢనమ్మకాలు' పుస్తకాన్ని మరింత సమాచారంతో ఈ రజతోత్సవ సంవత్సరంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాము. - జన విజ్ఞాన వేదిక© 2017,www.logili.com All Rights Reserved.