Vignana Prasnavali

By P V K Prasadrao (Author)
Rs.60
Rs.60

Vignana Prasnavali
INR
MAHALXMI27
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

. కాంతి సంవత్సరం అంటే ఏమిటి?

. విశ్వం ఎలా ఏర్పడింది?

. ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?

. తుఫాన్లు ఎలా వస్తాయి?

. నూనె వున్న రోడ్డు మీద స్కూటర్ ఎందుకు పడిపోతుంది?

. నీటిమీద గుండు సూది తెలుతుందా?

. విమానాలలో ప్రయాణిస్తున్నప్పుడు కలంలో సిరా ఎందుకు ఉండకూడదు?

. కుక్కర్లు పొయ్యి మీద నుండి దించిన వెంటనే మూత తియకూడదు ఎందుకు?

. మంచుకు రాళ్లు పగులుతాయా?

నిత్య జీవితంలో ఎదురయ్యే ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం అనే నాలుగు శిర్షికల క్రింద అనేక ప్రశ్నలు-సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్ని ఒక క్రమ పద్దతిలో ఇవ్వడం జరిగింది. ఇక చదవడం మొదలు పెట్టండి. విజ్ఞాన సాగరంలో ఓలలాడండి.   

                                                                                                -పి.వి.కె ప్రసాదరావు.

 

 

. కాంతి సంవత్సరం అంటే ఏమిటి? . విశ్వం ఎలా ఏర్పడింది? . ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? . తుఫాన్లు ఎలా వస్తాయి? . నూనె వున్న రోడ్డు మీద స్కూటర్ ఎందుకు పడిపోతుంది? . నీటిమీద గుండు సూది తెలుతుందా? . విమానాలలో ప్రయాణిస్తున్నప్పుడు కలంలో సిరా ఎందుకు ఉండకూడదు? . కుక్కర్లు పొయ్యి మీద నుండి దించిన వెంటనే మూత తియకూడదు ఎందుకు? . మంచుకు రాళ్లు పగులుతాయా? నిత్య జీవితంలో ఎదురయ్యే ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం అనే నాలుగు శిర్షికల క్రింద అనేక ప్రశ్నలు-సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్ని ఒక క్రమ పద్దతిలో ఇవ్వడం జరిగింది. ఇక చదవడం మొదలు పెట్టండి. విజ్ఞాన సాగరంలో ఓలలాడండి.                                                                                                    -పి.వి.కె ప్రసాదరావు.    

Features

  • : Vignana Prasnavali
  • : P V K Prasadrao
  • : MahaLakshmi
  • : MAHALXMI27
  • : Paperback
  • : 2014
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vignana Prasnavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam