అనునిత్యం గృహహింస విషకౌగిలిలో నలిగిపోతూ అదనంగా శ్రుంగారంలో హింసాత్మక , అమానవీయత కృరత్వలకు బలైపోతున్న స్త్రీలకు.... స్త్రీల అన్ని సమస్యలకు మూలాలు సామజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక కోణాల్లో అన్వేషించాలని అందులోనే శృంగార హింసకు మూలాలున్నాయని - పితృస్వామ్య వ్యవస్థ దాన్ని పెంచి పోషించే బ్రాహ్మణ ఆధిపత్య భావజాలమే స్త్రీల పై అన్ని రకాల దోపిడీ - లైంగిక రాజకీయాలను నడుపుతున్నది. ఈ ఎరుకలోని లైంగిక హింసను కూడా గృహహింసలో భాగంగా చూస్తూ భర్త చేసే లైంగిక హింస - మెరైట్ ల్ రేపే తో సహా శిక్షార్హమని కేసు పెట్టి - అదుపులో పెట్టచ్చని చెప్పడమే నా లక్ష్యం . స్త్రీల లైంగిక పునరుత్పత్తి హక్కుల పై అవగాహనా స్త్రీ - పురుషులిద్దరిలో కలిగించడం కూడా నా లక్ష్యం. స్త్రీల శృంగార సమస్యల కారణాల్ని కేవలం వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ రక్తం లో కాకుండా... ఆ సుఖవ్యాధులు కలిగించే భర్త ఆధిపత్య స్వభావంలో, భావజాలం లో వెతకాలని చెప్పాలని కూడా అనుకున్నాను.