రోబోలు ప్రపంచాన్ని స్వాధీన పరచుకుంటాయా? ఇంజన్లు లేకుండా విమానయానం సాధ్యమా? మన మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం చెయ్యబడతాయి?
ఈ గ్రంథం రేపటి తరాన్ని నడిపించే రోబో శాస్త్రం, వైమానిక శాస్త్రం, నాడీవైద్య శాస్త్రం, వ్యాధి నిర్ణయం శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో అత్యాధునిక అవకాశాలను ఆవిష్కరిస్తుంది. విస్తృతంగా పరిశోధించి సేకరించిన సమాచారంతో యువతలో సృజనాత్మకతను మేల్కొల్పుతుంది. ఇందులో కథనాలు, నిపుణులతో సంభాషణలు, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల సలహాలు ఇంకా కరదీపికలు ఉన్నాయి. డా ఎ పి జె అబ్దుల్ కలాం గారితో కలిసి విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో విహరించండి.
అవి సాధించిన అద్భుత విజయాలను, భవిష్యత్తులో మన జీవితాల మీద వాటి ప్రభావాలను దర్శించండి. సహరచయిత సృజన పాల్ సింగ్ అహమ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి స్వర్ణపతకం పొందిన ప్రతిభాశాలి. ఆయన ఇంతకుమునుపు కలాం గారితో కలిసి 'టార్జెట్ ౩ బిలియన్' పుస్తకాన్ని వ్రాశారు.
రోబోలు ప్రపంచాన్ని స్వాధీన పరచుకుంటాయా? ఇంజన్లు లేకుండా విమానయానం సాధ్యమా? మన మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం చెయ్యబడతాయి? ఈ గ్రంథం రేపటి తరాన్ని నడిపించే రోబో శాస్త్రం, వైమానిక శాస్త్రం, నాడీవైద్య శాస్త్రం, వ్యాధి నిర్ణయం శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో అత్యాధునిక అవకాశాలను ఆవిష్కరిస్తుంది. విస్తృతంగా పరిశోధించి సేకరించిన సమాచారంతో యువతలో సృజనాత్మకతను మేల్కొల్పుతుంది. ఇందులో కథనాలు, నిపుణులతో సంభాషణలు, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల సలహాలు ఇంకా కరదీపికలు ఉన్నాయి. డా ఎ పి జె అబ్దుల్ కలాం గారితో కలిసి విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో విహరించండి. అవి సాధించిన అద్భుత విజయాలను, భవిష్యత్తులో మన జీవితాల మీద వాటి ప్రభావాలను దర్శించండి. సహరచయిత సృజన పాల్ సింగ్ అహమ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి స్వర్ణపతకం పొందిన ప్రతిభాశాలి. ఆయన ఇంతకుమునుపు కలాం గారితో కలిసి 'టార్జెట్ ౩ బిలియన్' పుస్తకాన్ని వ్రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.