ఈ పుస్తకం రూపు దిద్దుకోవడంలో ఎన్నో అనుభవాలు....ఎన్నో గ్రంథాలు.....ఎన్నో చర్చలు ఉపయోగపడ్డాయి. వాటిని అవసరమైన మేరకు ఇందులో ఉపయోగించుకున్నాను. సంప్రదించిన గ్రంథాల నుండి అనేక అంశాలను సంక్షిప్తంగా పరిచయం చేశాను.
ఒక పక్షి ఒక్కొక్క పుల్ల ముక్కున కరిచి తెచ్చి గూడు కడుతుంది. అలా నేను ఒక్కొక్క పుల్లను, భావాలనూ, అనుభవాలను వాక్యాలను ఏరుకొచ్చి కట్టిన గూడు ఈ పుస్తకం. రంగు రంగు పువ్వుల నుండి తేనేటీగలా సేకరించిన తేనే పట్టు ఇది. పలు గ్రంథాల సారం ఇది. ఇందులోని ఉదాహరణలేవి కల్పనలు కావు. అనేక రంగాల, వందలాది వ్యక్తుల అనుభవాల సంపుటి ఇది. ఈ గ్రంథాన్ని చదివి ఆచరించడం ద్వారానే ఫలితాలు లభిస్తాయి.
-బి.యస్. రాములు.
ఈ పుస్తకం రూపు దిద్దుకోవడంలో ఎన్నో అనుభవాలు....ఎన్నో గ్రంథాలు.....ఎన్నో చర్చలు ఉపయోగపడ్డాయి. వాటిని అవసరమైన మేరకు ఇందులో ఉపయోగించుకున్నాను. సంప్రదించిన గ్రంథాల నుండి అనేక అంశాలను సంక్షిప్తంగా పరిచయం చేశాను. ఒక పక్షి ఒక్కొక్క పుల్ల ముక్కున కరిచి తెచ్చి గూడు కడుతుంది. అలా నేను ఒక్కొక్క పుల్లను, భావాలనూ, అనుభవాలను వాక్యాలను ఏరుకొచ్చి కట్టిన గూడు ఈ పుస్తకం. రంగు రంగు పువ్వుల నుండి తేనేటీగలా సేకరించిన తేనే పట్టు ఇది. పలు గ్రంథాల సారం ఇది. ఇందులోని ఉదాహరణలేవి కల్పనలు కావు. అనేక రంగాల, వందలాది వ్యక్తుల అనుభవాల సంపుటి ఇది. ఈ గ్రంథాన్ని చదివి ఆచరించడం ద్వారానే ఫలితాలు లభిస్తాయి. -బి.యస్. రాములు.© 2017,www.logili.com All Rights Reserved.