Vivahalu Vibhedalu

Rs.150
Rs.150

Vivahalu Vibhedalu
INR
ETCBKT0248
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            దాంపత్యం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడాలి. విభేదాలతో కలహాల కాపురంగా సాగాకూడదు. ఈ పుస్తకం చదివితే దంపతులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో బోధపడుతుంది. డాక్టర్ సత్యమూర్తి రూపొందించిన ఈ సంకలనం అపురూపమైనది. సాంసారిక వ్యవహారాలలో ఎప్పుడైనా మనసు చికాకుగా అనిపించినప్పుడు ఇందులో అయిదారు పేజీలు  చదివితే మనసుకు ఊరట కలుగుతుంది. అంతకు మించిన ప్రయోజనం ఏం కావాలి? నవదంపతులకే కాదు, పెద్ద వయసు దంపతులకు కూడా ఈ పుస్తకం ఒక వరం. విబేదాల చిక్కుముడుల్ని విప్పదీసి కుటుంబాన్ని గాడినపెట్టడానికి ఎంతగానో సహాయపడగలదు.

                                            - డా బి వి పట్టాభిరామ్

            దాంపత్యం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడాలి. విభేదాలతో కలహాల కాపురంగా సాగాకూడదు. ఈ పుస్తకం చదివితే దంపతులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో బోధపడుతుంది. డాక్టర్ సత్యమూర్తి రూపొందించిన ఈ సంకలనం అపురూపమైనది. సాంసారిక వ్యవహారాలలో ఎప్పుడైనా మనసు చికాకుగా అనిపించినప్పుడు ఇందులో అయిదారు పేజీలు  చదివితే మనసుకు ఊరట కలుగుతుంది. అంతకు మించిన ప్రయోజనం ఏం కావాలి? నవదంపతులకే కాదు, పెద్ద వయసు దంపతులకు కూడా ఈ పుస్తకం ఒక వరం. విబేదాల చిక్కుముడుల్ని విప్పదీసి కుటుంబాన్ని గాడినపెట్టడానికి ఎంతగానో సహాయపడగలదు.                                             - డా బి వి పట్టాభిరామ్

Features

  • : Vivahalu Vibhedalu
  • : Dr Godavarti Satya Murthy
  • : Manogna Councelling Centre
  • : ETCBKT0248
  • : Paperback
  • : 2017
  • : 219
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vivahalu Vibhedalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam