కాలానుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్న నేటి సాహిత్య స్వభావాన్నీ, గతినీ, ప్రయోజనాల్నీ బాగా ఆకళింపు చేసుకున్న సుందరీనాగమణిగారు తనదైన శైలిలో దాని దిశను మార్చుతూ ముందుకు దూసుకుపోతున్న కొత్త రచయిత్రి అని వారి కథలు చెప్పకనే చెబుతాయి. ఎత్తుగడలో విలక్షణీయత, చక్కని సృజనాత్మకత , బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పత్తులు పుష్కలంగా ఉన్న గర్వించదగ్గ రచయిత్రి సుందరీ నాగమణి. సమకాలీన సమాజంలో అత్యంత వేగంగా పరివర్తన చెందుతున్న సామాజిక సమస్యల గ్రహణశక్తి, కథా వస్తు స్వీకరణ శక్తి, స్వీకరించిన వస్తువును ప్రకటనాభి వ్యక్తీకరణను నిర్మొహమాటంగా చేయగల ధీశాలి.
కాలానుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్న నేటి సాహిత్య స్వభావాన్నీ, గతినీ, ప్రయోజనాల్నీ బాగా ఆకళింపు చేసుకున్న సుందరీనాగమణిగారు తనదైన శైలిలో దాని దిశను మార్చుతూ ముందుకు దూసుకుపోతున్న కొత్త రచయిత్రి అని వారి కథలు చెప్పకనే చెబుతాయి. ఎత్తుగడలో విలక్షణీయత, చక్కని సృజనాత్మకత , బహుముఖీనమైన ప్రతిభావ్యుత్పత్తులు పుష్కలంగా ఉన్న గర్వించదగ్గ రచయిత్రి సుందరీ నాగమణి. సమకాలీన సమాజంలో అత్యంత వేగంగా పరివర్తన చెందుతున్న సామాజిక సమస్యల గ్రహణశక్తి, కథా వస్తు స్వీకరణ శక్తి, స్వీకరించిన వస్తువును ప్రకటనాభి వ్యక్తీకరణను నిర్మొహమాటంగా చేయగల ధీశాలి.© 2017,www.logili.com All Rights Reserved.