రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే.
ఇందులో...
పిపిలీకం
వెన్నెల
పక్కింటి అబ్బాయి
జాతక కథ
వేతనశర్మ కథ
కలకంఠి
డి స్మోకింగ్ టైగర్ అను పులి పూజ
ముగ్గురు గుమాస్తాల కథ
ఓ మంచి వాడి కథ
ఈ ప్రేమలోకంలో
కొంగల దేముడు
ఆ ప్రశ్న కెవ్వరూ జవాబు చెప్పరు....
మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. ఇందులో... పిపిలీకం వెన్నెల పక్కింటి అబ్బాయి జాతక కథ వేతనశర్మ కథ కలకంఠి డి స్మోకింగ్ టైగర్ అను పులి పూజ ముగ్గురు గుమాస్తాల కథ ఓ మంచి వాడి కథ ఈ ప్రేమలోకంలో కొంగల దేముడు ఆ ప్రశ్న కెవ్వరూ జవాబు చెప్పరు.... మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.