కొన్నాళ్ల క్రితం అమ్మాయిలందరూ మెడిసిన్ లో జయినయి, అమెరికా వెళ్ళి డాలర్లు ప్రింటు చేస్తమన్నంత ధీమాగా ఉండేవారు. కంప్యూటర్ నేర్చుకుంటే చాలు అమెరికా నుండి డోనాల్డుట్రంపొచ్చి పెళ్లి చేసుకుని తీసికెళ్తాడన్నంత భ్రమలో ఉంటున్నారు.
- దైవ సంకల్పం.
పెళ్లి విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాము అన్న తల్లి "మనవాళ్ల అబ్బాయేనట, ఒకసారి మీట్ అవుతే కానీ నీకు నచ్చినది లేనిది తెలియదు" అంటుంది. మనవళ్ల అబ్బాయని తెలిస్తే ప్రేమ పుట్టుకొస్తుందా?

- మొగుడు కావాలా?
అరే.... తిని అట్ల రోడ్ల మీద బడి తెరుగుతావ్ లఫంగే.... అయ్య, అమ్మ తెచ్చింది తిని సదువుకో... పనిచేసుకో... ఇందేందిరా పూజులుగా... మల్ల లక్ష్మితోని నకరాలు జేస్తే కళ్లరగ్గొట్టి దూలానికేస్తా పో. పాగల్ గానోలే జూడకు.....
-ఆలంబన.