గాజుబొమ్మ మిగలపండిన మామిడిపళ్ళు, పనసపళ్ళ తీపివాసన మా మం గ్రామంలోని అంగళ్ళ దగ్గర నుంచి వచ్చిందీ అంటే “రజా” పండుగ దరు వచ్చేసిందని అర్ధం..! మామూలుగా అయితే మా ఊరి వీథులు చెత్తా చెదారం ఉంటాయి.
జీడిమామిడి తోటల్లో తేనెటీగలు ముసురుకుంటూండగా, మా ఊరిగుం.. ప్రవహించే మాంటేయి నదిమీద నల్లని మబ్బులు చింతచెట్టు మీది కాకులా కదులుతుంటాయి. ఇక రుతుపవనాలు రాబోతున్నాయని అర్ధం అన్నమాట.
మా ఊరిరహదారుల్లో కరంజ పూలు “రజ” పండుగకి స్వాగతం చెబుతున్నట్లుగా పూస్తాయి. ఆ పండుగ మహ గొప్పగా జరుగుతుంది. ఆడపిల్లలందరూ స్నానం చేయడానికి చెరువు దగ్గరకి వెళతారు. ఆ తంతు చాలాసేపు జరుగుతుంది. "పొడపిఠ” వంటి తినుబండారాల సువాసన గాలిలో కలిసి ఉంటుంది.
మా ఊరి బడిలోని ప్రాంగణంలో గడ్డి ఏపుగా పెరుగుతుంది. వీధుల్లో రకరకాల గాజుసామాన్లు, దుస్తులు, రిబ్బన్లు, ఇలాంటివి అమ్ముతూ చిన్న వ్యాపారులు సందడి చేస్తుంటారు.
బాటామామయ్య సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే ప్రతి ఏడు మమ్మల్ని చూడటానికి వస్తుంటాడు. ఫ్రెష్ గా, మల్లెపూవు లాంటి కుర్తా వేసుకుంటాడు. ఎర్రటి కండువా భుజాన ధరించి, ఆ కొత్త చెరువు చివరనుంచి వస్తుండగా, పిల్లలం అందరం ఎదురేగి మరీ తీసుకొస్తాము. చక్కటి బ్లూ కలర్ చెప్పులు వేసుకుంటాడు. ఆ భుజానికి రెండు సంచులు వేలాడుతుంటాయి. దాంట్లో ఎన్నో మా తీసుకొస్తుంటాడు.
పిల్లల అందరం మేం అంటే మేం అంటూ ఆయన తెచ్చిన మోసుకురావడానికి పోటీ పడుతుంటాం. దాంట్లో ఎన్నో రకాల బహుమలు ఉంటాయి మరి. వాటికోసం మేము కలలు కంటూ ఉంటాము...............
గాజుబొమ్మ మిగలపండిన మామిడిపళ్ళు, పనసపళ్ళ తీపివాసన మా మం గ్రామంలోని అంగళ్ళ దగ్గర నుంచి వచ్చిందీ అంటే “రజా” పండుగ దరు వచ్చేసిందని అర్ధం..! మామూలుగా అయితే మా ఊరి వీథులు చెత్తా చెదారం ఉంటాయి. జీడిమామిడి తోటల్లో తేనెటీగలు ముసురుకుంటూండగా, మా ఊరిగుం.. ప్రవహించే మాంటేయి నదిమీద నల్లని మబ్బులు చింతచెట్టు మీది కాకులా కదులుతుంటాయి. ఇక రుతుపవనాలు రాబోతున్నాయని అర్ధం అన్నమాట. మా ఊరిరహదారుల్లో కరంజ పూలు “రజ” పండుగకి స్వాగతం చెబుతున్నట్లుగా పూస్తాయి. ఆ పండుగ మహ గొప్పగా జరుగుతుంది. ఆడపిల్లలందరూ స్నానం చేయడానికి చెరువు దగ్గరకి వెళతారు. ఆ తంతు చాలాసేపు జరుగుతుంది. "పొడపిఠ” వంటి తినుబండారాల సువాసన గాలిలో కలిసి ఉంటుంది. మా ఊరి బడిలోని ప్రాంగణంలో గడ్డి ఏపుగా పెరుగుతుంది. వీధుల్లో రకరకాల గాజుసామాన్లు, దుస్తులు, రిబ్బన్లు, ఇలాంటివి అమ్ముతూ చిన్న వ్యాపారులు సందడి చేస్తుంటారు. బాటామామయ్య సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే ప్రతి ఏడు మమ్మల్ని చూడటానికి వస్తుంటాడు. ఫ్రెష్ గా, మల్లెపూవు లాంటి కుర్తా వేసుకుంటాడు. ఎర్రటి కండువా భుజాన ధరించి, ఆ కొత్త చెరువు చివరనుంచి వస్తుండగా, పిల్లలం అందరం ఎదురేగి మరీ తీసుకొస్తాము. చక్కటి బ్లూ కలర్ చెప్పులు వేసుకుంటాడు. ఆ భుజానికి రెండు సంచులు వేలాడుతుంటాయి. దాంట్లో ఎన్నో మా తీసుకొస్తుంటాడు. పిల్లల అందరం మేం అంటే మేం అంటూ ఆయన తెచ్చిన మోసుకురావడానికి పోటీ పడుతుంటాం. దాంట్లో ఎన్నో రకాల బహుమలు ఉంటాయి మరి. వాటికోసం మేము కలలు కంటూ ఉంటాము...............© 2017,www.logili.com All Rights Reserved.