తీరంలో కొన్ని అడుగుజాడలు
- దాట్ల దేవదానం రాజు, కళైమామణి పురస్కార గ్రహీత. సమాజం లోని వ్యక్తులందరూ మనకు పరిచయస్తులు కారు. భిన్న ప్రవృత్తులు గలవారు, భిన్న | వ్యాపకాలతో బతుకు పోరు సాగించేవారు, భిన్న మానసిక చిత్తంతో మసలేవారు, సమస్యల్ని ఎదుర్కొనే | సాహసం గలవారు, సమస్యను పరిష్కరించుకోవడం చాతగాక విఫలమయ్యేవారు, చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారు, విలువల పట్ల నమ్మకం లేనివారు, విలువల ప్రమాణంగా జీవించేవారు, మానవ సంబంధాల పట్ల అవగాహన లేనివారు, శ్రమను నమ్ముకునే వారు... ఇట్లా లెక్కకు మించిన స్వభావాల కలబోత ఈ సమాజం. కొన్ని కొత్త కథలు చదవడం వల్ల అనేక రకాల భావ వైవిధ్యంతో ఉండే మనుషులు ఖచ్చితంగా పరిచయం అవుతారు. కథలన్నీ సామాజిక చరిత్రలో భాగమే కదా. రచయితలు నమోదు చేస్తేనే వివిధ !
ప్రాంతాల్లోని మనుషుల మనోభావాలు తెలుస్తాయి. దీని వలన కొన్ని సంఘటనలు, మాటల తీరు, కొత్త జీవన సందర్బాలు, కొత్త ప్రాంతాల స్థితిగతులు, స్నేహావరణపు మేలు కీడులు, మనుష్యుల మధ్య తారతమ్యాలు | కూడా పరిచయం అవుతాయి. తెలియని లోకాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. గోదావరి తీర |
గ్రామాల ప్రస్తావనలు, పరిసరాలు ముఖ్యంగా నది చుట్టూ అల్లుకున్న బతుకులను కథలుగా చిత్రించే | ప్రయత్నం చేశారు పెనుమాక రత్నాకర్. అంతకుమించి గౌతమీ తీరం పరివాహక ప్రాంతం లోని పాదముద్రల | ఆనవాళ్లు ఈ కథల్లో కనబడతాయి.
ఆర్థిక, సామాజిక సంబంధాలు మనిషి జీవితంలో సృష్టించే కల్లోలాలను తన అనుభవ పరిధిలో ఆలోచించి వాస్తవిక సంఘటనల ఆధారంగా రత్నాకర్ కథల ఇతివృతాల్ని ఎమురు - 1.................
తీరంలో కొన్ని అడుగుజాడలు - దాట్ల దేవదానం రాజు, కళైమామణి పురస్కార గ్రహీత. సమాజం లోని వ్యక్తులందరూ మనకు పరిచయస్తులు కారు. భిన్న ప్రవృత్తులు గలవారు, భిన్న | వ్యాపకాలతో బతుకు పోరు సాగించేవారు, భిన్న మానసిక చిత్తంతో మసలేవారు, సమస్యల్ని ఎదుర్కొనే | సాహసం గలవారు, సమస్యను పరిష్కరించుకోవడం చాతగాక విఫలమయ్యేవారు, చిత్రవిచిత్రంగా ప్రవర్తించే వారు, విలువల పట్ల నమ్మకం లేనివారు, విలువల ప్రమాణంగా జీవించేవారు, మానవ సంబంధాల పట్ల అవగాహన లేనివారు, శ్రమను నమ్ముకునే వారు... ఇట్లా లెక్కకు మించిన స్వభావాల కలబోత ఈ సమాజం. కొన్ని కొత్త కథలు చదవడం వల్ల అనేక రకాల భావ వైవిధ్యంతో ఉండే మనుషులు ఖచ్చితంగా పరిచయం అవుతారు. కథలన్నీ సామాజిక చరిత్రలో భాగమే కదా. రచయితలు నమోదు చేస్తేనే వివిధ ! ప్రాంతాల్లోని మనుషుల మనోభావాలు తెలుస్తాయి. దీని వలన కొన్ని సంఘటనలు, మాటల తీరు, కొత్త జీవన సందర్బాలు, కొత్త ప్రాంతాల స్థితిగతులు, స్నేహావరణపు మేలు కీడులు, మనుష్యుల మధ్య తారతమ్యాలు | కూడా పరిచయం అవుతాయి. తెలియని లోకాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. గోదావరి తీర | గ్రామాల ప్రస్తావనలు, పరిసరాలు ముఖ్యంగా నది చుట్టూ అల్లుకున్న బతుకులను కథలుగా చిత్రించే | ప్రయత్నం చేశారు పెనుమాక రత్నాకర్. అంతకుమించి గౌతమీ తీరం పరివాహక ప్రాంతం లోని పాదముద్రల | ఆనవాళ్లు ఈ కథల్లో కనబడతాయి. ఆర్థిక, సామాజిక సంబంధాలు మనిషి జీవితంలో సృష్టించే కల్లోలాలను తన అనుభవ పరిధిలో ఆలోచించి వాస్తవిక సంఘటనల ఆధారంగా రత్నాకర్ కథల ఇతివృతాల్ని ఎమురు - 1.................© 2017,www.logili.com All Rights Reserved.