అణువంత జీవికాని జీవి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. యావత్ మానవ జీవనం నెలల పాటు స్తంభించిపోయింది. మానవాళి అశక్తగా మారిపోయింది. ఇదిలాగే కొనసాగుతుందా? కాదు, కాకూడదు. ఇది తాత్కాలికమే. అలాగే కావాలి కూడా. . ఈ 2020 సంవత్సరం సాహిత్యలోకానికి కూడా గడ్డుకాలమే. ఎందరో రచయితలు ముఖ్యంగా కథారచయితలు కనుమరుగైపోయిన కాలం. ఎన్నో పత్రికలు మూత పడ్డాయి. దినపత్రికలు మినహా కథలు ప్రచురించే పత్రికలు ఒకటి రెండు మించి లేవు. అంతర్జాల పత్రికలే శరణ్యం. దీనితో కథల సంఖ్య తగ్గింది. సంపాదకులు లేక సహజంగానే నాణ్యత కూడా తగ్గింది. ఈ నేటి సాహిత్యం కాలానికి ఎదురీదుతోంది.
అణువంత జీవికాని జీవి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. యావత్ మానవ జీవనం నెలల పాటు స్తంభించిపోయింది. మానవాళి అశక్తగా మారిపోయింది. ఇదిలాగే కొనసాగుతుందా? కాదు, కాకూడదు. ఇది తాత్కాలికమే. అలాగే కావాలి కూడా. . ఈ 2020 సంవత్సరం సాహిత్యలోకానికి కూడా గడ్డుకాలమే. ఎందరో రచయితలు ముఖ్యంగా కథారచయితలు కనుమరుగైపోయిన కాలం. ఎన్నో పత్రికలు మూత పడ్డాయి. దినపత్రికలు మినహా కథలు ప్రచురించే పత్రికలు ఒకటి రెండు మించి లేవు. అంతర్జాల పత్రికలే శరణ్యం. దీనితో కథల సంఖ్య తగ్గింది. సంపాదకులు లేక సహజంగానే నాణ్యత కూడా తగ్గింది. ఈ నేటి సాహిత్యం కాలానికి ఎదురీదుతోంది.© 2017,www.logili.com All Rights Reserved.