A N Jagannadha Sarma kadhalu

By A N Jagannadha Sarma (Author)
Rs.50
Rs.50

A N Jagannadha Sarma kadhalu
INR
AMARAVAT23
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో కొంచెం గా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ, ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలోనివారే ప్రముఖ పాత్రికేయులు, కథా రచయిత అయలసోమయాజులు నీలకంఠేశ్వర జగన్నాథశర్మ. ఉద్యమ నేపథ్యంలో రాసినా, మధ్యతరగతి మంటల గురించి రాసినా జగన్నాథశర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ, వినిపించే గొంతు బాధే! ఈ కథల్లో వెలుగులు ఉండవు. వెన్నెలలు ఉండవు. చీకటి లోయలూ, ఆకలికేకలే ఉంటాయి. కన్నీళ్లు కత్తులై ఝుళిపిస్తాయి.

             ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదేపదే చదవాలి. అగ్రహారం మాటున అణగిపోయిన ఒకానొక సామాజిక వర్గం నెత్తుటి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకళింపు చేసుకోవాలి. దోసెడు కన్నీళ్ళతో పాఠకజన నీరాజనాలు అందుకున్న జగన్నాథశర్మ కథలు చదవడం సరదా ఎంతమాత్రమూ కాదు, అదొక సాహసం.

           చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో కొంచెం గా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ, ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలోనివారే ప్రముఖ పాత్రికేయులు, కథా రచయిత అయలసోమయాజులు నీలకంఠేశ్వర జగన్నాథశర్మ. ఉద్యమ నేపథ్యంలో రాసినా, మధ్యతరగతి మంటల గురించి రాసినా జగన్నాథశర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ, వినిపించే గొంతు బాధే! ఈ కథల్లో వెలుగులు ఉండవు. వెన్నెలలు ఉండవు. చీకటి లోయలూ, ఆకలికేకలే ఉంటాయి. కన్నీళ్లు కత్తులై ఝుళిపిస్తాయి.              ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదేపదే చదవాలి. అగ్రహారం మాటున అణగిపోయిన ఒకానొక సామాజిక వర్గం నెత్తుటి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకళింపు చేసుకోవాలి. దోసెడు కన్నీళ్ళతో పాఠకజన నీరాజనాలు అందుకున్న జగన్నాథశర్మ కథలు చదవడం సరదా ఎంతమాత్రమూ కాదు, అదొక సాహసం.

Features

  • : A N Jagannadha Sarma kadhalu
  • : A N Jagannadha Sarma
  • : Amaravathi Publications
  • : AMARAVAT23
  • : Paperback
  • : 2016
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:A N Jagannadha Sarma kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam