శ్రీకుమారసమ్భవమహాకావ్యమ్ 'ఉమోత్పత్తిర్నామ' ప్రథమః సర్గః
హిమాలయవర్ణనమ్
అవతారికా : వస్తు నిర్దేశం కుర్వన్ కావ్యమారభతే.
వస్తు నిర్దేశమును చేయుచు కావ్యమును ప్రారంభించుచున్నాడు.
శ్లో|| అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజ:/
పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదణ్ణః||
మృణాళినీ వ్యాఖ్యా
పదవిభాగము:- అస్తి, ఉత్తరస్యామ్, దిశ, దేవతాత్మా,హిమాలయః, నామ, నగాధిరాజః, పూర్వాపరౌ, తోయనిధీ, వగాహ్య, స్థితః, పృథివ్యాి, ఇవ, మానదణ్ణి.
అన్వయక్రమము:- ఉత్తరస్యామ్ దిశి దేవతాత్మా హిమాలయో నామ నగధిరాజః పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య పృథివ్యాః మానదణ్ణః
ఇవ స్థితః అస్తి.
ప్రతిపదార్థము:- ఉత్తరస్యామ్ దిశి = భారతదేశము యొక్క ఉత్తరదిక్కు నందు, దేవతా+ఆత్మ = దేవతాత్మగా గలవాడు, హిమాలయః నామ = హిమాలయము అని పేరు పొందిన, నగ+అధిరాజుః = కొండల జేడు, పూర్వ + అపరౌ తోయనిధీ = తూర్పు పడమరల సముద్రములను, వగహ్య = వ్యాపించి, పృథివ్యాః = భూమికి, మానదణ్ణః కొలతకఱ్ఱయఅన్నట్లుస్థితఃఉన్నవాడఅస్తి=కలడు.
తాత్పర్యము:- భారతదేశమునకు ఉత్తర దిక్కున దేవతాత్మయై హిమాలయము అని పేరు పొందిన కొండల లేటేడు తూర్పు పడమరల సముద్రములలోనికి వ్యాపించి భూమిని లుచుటకు ఏర్పడిన కొలతకట్టియా అన్నట్లు ఉన్నవాడు కలడు.
విభక్తులు/క్రియలు: - అస్తి-క్రియ; ఉత్తరస్వామ్-ఉత్తరస్యాం, ఉత్తరాయాం ; ఉత్తరయోః , ఉత్తరాసు. 'ఉత్తరా'- అకారాంత స్త్రీ లింగము, సప్తమావిభక్తి ఏకవచనము; దిశి దిశి, దిశోః, దిక్షు. దిక్చశబ్దము, శకారాంత స్త్రీ " సప్తమా విభక్తి ఏకదేవతా+ఆత్మా-ఆత్త్మానౌ, ఆత్మానః.ఆత్మన్ శబ్దము, నకారాంత ము, ప్రథమావిభక్తి ఏకవచనము;హిమాలయఃహిమాలయః, హిమాలయ్యా,హిమాలయ
శ్రీకుమారసమ్భవమహాకావ్యమ్ 'ఉమోత్పత్తిర్నామ' ప్రథమః సర్గః హిమాలయవర్ణనమ్ అవతారికా : వస్తు నిర్దేశం కుర్వన్ కావ్యమారభతే. వస్తు నిర్దేశమును చేయుచు కావ్యమును ప్రారంభించుచున్నాడు. శ్లో|| అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ:/ పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదణ్ణః|| మృణాళినీ వ్యాఖ్యా పదవిభాగము:- అస్తి, ఉత్తరస్యామ్, దిశ, దేవతాత్మా,హిమాలయః, నామ, నగాధిరాజః, పూర్వాపరౌ, తోయనిధీ, వగాహ్య, స్థితః, పృథివ్యాి, ఇవ, మానదణ్ణి. అన్వయక్రమము:- ఉత్తరస్యామ్ దిశి దేవతాత్మా హిమాలయో నామ నగధిరాజః పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య పృథివ్యాః మానదణ్ణః ఇవ స్థితః అస్తి. ప్రతిపదార్థము:- ఉత్తరస్యామ్ దిశి = భారతదేశము యొక్క ఉత్తరదిక్కు నందు, దేవతా+ఆత్మ = దేవతాత్మగా గలవాడు, హిమాలయః నామ = హిమాలయము అని పేరు పొందిన, నగ+అధిరాజుః = కొండల జేడు, పూర్వ + అపరౌ తోయనిధీ = తూర్పు పడమరల సముద్రములను, వగహ్య = వ్యాపించి, పృథివ్యాః = భూమికి, మానదణ్ణః కొలతకఱ్ఱయఅన్నట్లుస్థితఃఉన్నవాడఅస్తి=కలడు. తాత్పర్యము:- భారతదేశమునకు ఉత్తర దిక్కున దేవతాత్మయై హిమాలయము అని పేరు పొందిన కొండల లేటేడు తూర్పు పడమరల సముద్రములలోనికి వ్యాపించి భూమిని లుచుటకు ఏర్పడిన కొలతకట్టియా అన్నట్లు ఉన్నవాడు కలడు. విభక్తులు/క్రియలు: - అస్తి-క్రియ; ఉత్తరస్వామ్-ఉత్తరస్యాం, ఉత్తరాయాం ; ఉత్తరయోః , ఉత్తరాసు. 'ఉత్తరా'- అకారాంత స్త్రీ లింగము, సప్తమావిభక్తి ఏకవచనము; దిశి దిశి, దిశోః, దిక్షు. దిక్చశబ్దము, శకారాంత స్త్రీ " సప్తమా విభక్తి ఏకదేవతా+ఆత్మా-ఆత్త్మానౌ, ఆత్మానః.ఆత్మన్ శబ్దము, నకారాంత ము, ప్రథమావిభక్తి ఏకవచనము;హిమాలయఃహిమాలయః, హిమాలయ్యా,హిమాలయ© 2017,www.logili.com All Rights Reserved.