కేరళలో 12 ఎకరముల స్థలములో కొందరు రచయితలు సహకార ప్రచురణ సంస్థనేర్పరచి తమ రచనలు తామే ప్రచురించుకోవడం తెలిసినమీదట ఈ సంకల్పం కలిగినది.
రచయితలు బలహీనవర్గములకు చెందిన వారు. రచనే వృత్తిగా గలవారు జీవితంలో మరింత దిగజారిపోతున్నారు. రచనను లక్ష్యముగా తీసుకొని జీవించడం అంటే, క్షణక్షణానికి, అక్షరఅక్షరానికి క్షయాగ్రస్తులు కావడం మరియు ఈర్ష్యా ముమూర్షల్ని ఏకం చేయడమే! అటువంటి లక్ష్యోన్నతులకు వారి జీవితాలు వారి లక్ష్యాలకు విరుద్ధంగా పరిసమాప్తి కాకుండా ఉండడానికి రచనాశ్రమము ఏర్పాటుచేయాలనే సంకల్పము.
ప్రదేశము :ఖమ్మం జిల్లా కల్లూరు మండలము, లక్ష్మీపురము గ్రామ పరిధిలోని పంగిడి జలాశయము వద్ద సర్వే నెంబరు 52/2 లో 20 ఎకరముల భూమి
ఆశయములు : కేవలము రచన కోసమే జీవితము వెచ్చించేవారికి, ఏ ఆధారము లేని త్యాగమూర్తుల రచనాశ్రమములో సృజనాత్మక రచనకు దోహదపడునట్లు ఆశ్రయము కల్పించుట.
ఉత్తమ రచనల భద్రత, వ్యాప్తి, ప్రచురణ, తర్జుమా కొరకు కృషి. తెలుగు భాష లోని తియ్యందనాలు భావి తరాల వారికి అందించాలనే స్ఫూర్తి. రచయితలు భాషని బ్రతికిస్తారు..
సాహితీ అభిమానులు ఈ రచనాశ్రమము అభివృద్ధి కొరకు సహకరించ వలసినదిగా కోరనైనది..........
రచనాశ్రమము (సాహితీ సేవా సంస్థ) సంస్థాపక అధ్యక్షులు : వెన్నం బసవారావు 9-2-20 ఓల్డు క్లబ్ రోడ్, ఖమ్మం కేరళలో 12 ఎకరముల స్థలములో కొందరు రచయితలు సహకార ప్రచురణ సంస్థనేర్పరచి తమ రచనలు తామే ప్రచురించుకోవడం తెలిసినమీదట ఈ సంకల్పం కలిగినది. రచయితలు బలహీనవర్గములకు చెందిన వారు. రచనే వృత్తిగా గలవారు జీవితంలో మరింత దిగజారిపోతున్నారు. రచనను లక్ష్యముగా తీసుకొని జీవించడం అంటే, క్షణక్షణానికి, అక్షరఅక్షరానికి క్షయాగ్రస్తులు కావడం మరియు ఈర్ష్యా ముమూర్షల్ని ఏకం చేయడమే! అటువంటి లక్ష్యోన్నతులకు వారి జీవితాలు వారి లక్ష్యాలకు విరుద్ధంగా పరిసమాప్తి కాకుండా ఉండడానికి రచనాశ్రమము ఏర్పాటుచేయాలనే సంకల్పము. ప్రదేశము :ఖమ్మం జిల్లా కల్లూరు మండలము, లక్ష్మీపురము గ్రామ పరిధిలోని పంగిడి జలాశయము వద్ద సర్వే నెంబరు 52/2 లో 20 ఎకరముల భూమి ఆశయములు : కేవలము రచన కోసమే జీవితము వెచ్చించేవారికి, ఏ ఆధారము లేని త్యాగమూర్తుల రచనాశ్రమములో సృజనాత్మక రచనకు దోహదపడునట్లు ఆశ్రయము కల్పించుట. ఉత్తమ రచనల భద్రత, వ్యాప్తి, ప్రచురణ, తర్జుమా కొరకు కృషి. తెలుగు భాష లోని తియ్యందనాలు భావి తరాల వారికి అందించాలనే స్ఫూర్తి. రచయితలు భాషని బ్రతికిస్తారు.. సాహితీ అభిమానులు ఈ రచనాశ్రమము అభివృద్ధి కొరకు సహకరించ వలసినదిగా కోరనైనది..........© 2017,www.logili.com All Rights Reserved.