జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.
ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.
మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు...
జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి. ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు. మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు...© 2017,www.logili.com All Rights Reserved.