నువ్వు బంగారం సృష్టించు, అమ్ముకోవటం తెలియకపోతే అది మట్టితో సమానం. సృష్టించే వాడికి అమ్ముకోటం రాదు. అందుకే సృజన ఎంత గొప్పదో అంత పేదది. నేను చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగిన వాళ్ళది. ఈ కాలంలో పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం.
సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మనుకున్నావా? గిట్టుబాటు ధర లేదని ఏ రైతన్న సాగుచేయడం, పండించడం మానుకున్నాడా ఎప్పుడయినా? కొడుకులు చూడటంలేదని ఏడవాటమే గాని, కొడుకుల్ని కనడం మానుకుందా ఏ తల్లయినా? సృజన కోసం పుట్టినవాళ్ళు సృష్టిస్తూ ఉంటే, సంపాదన కోసం పుట్టినవాళ్ళు సంపాదిస్తుంటారు.
- అక్కినేని కుటుంబరావు