రామాయణం అంటే రాముడు అనే ఓ గొప్ప రాజు కథ. అతని భార్య సీతను రావణుడనే రాక్షసుడు అపహరిస్తాడు. రాముడు వానరసేన సహాయంతో రావణ సంహారం చేసి సీతను కాపాడతాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా పిల్లలకోసం రహించిన అద్భుతమైన గ్రంథం ఇది. సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ఆకర్షణీయమైన చిత్రాలను ఆస్వాదిస్తూ పిల్లలు దీన్ని చదవడానికి ఆసక్తిని కనబరుస్తారు. రాజు, కుమారుడు, సోదరుడు, భార్య నిర్వర్తించవలసిన విధుల గురించి తెలుసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చక్కని కథగా మలచిన తీరుకు చిన్నారులు ముగ్దులవుతారు.
రామాయణం అంటే రాముడు అనే ఓ గొప్ప రాజు కథ. అతని భార్య సీతను రావణుడనే రాక్షసుడు అపహరిస్తాడు. రాముడు వానరసేన సహాయంతో రావణ సంహారం చేసి సీతను కాపాడతాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా పిల్లలకోసం రహించిన అద్భుతమైన గ్రంథం ఇది. సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ఆకర్షణీయమైన చిత్రాలను ఆస్వాదిస్తూ పిల్లలు దీన్ని చదవడానికి ఆసక్తిని కనబరుస్తారు. రాజు, కుమారుడు, సోదరుడు, భార్య నిర్వర్తించవలసిన విధుల గురించి తెలుసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చక్కని కథగా మలచిన తీరుకు చిన్నారులు ముగ్దులవుతారు.© 2017,www.logili.com All Rights Reserved.