తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్పూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా, ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది. ఆద్యంతమూ హాస్యంతో నిండి పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకునే కథలివి.
రాజాస్థానపు మంత్రిగా తెనాలి రామకృష్ణుడి నియామకం
చతుర పండితుడి సింహవేషం
తెనాలి రామకృష్ణుడు – గుర్రాల వ్యాపారి
తెనాలి రామకృష్ణుడూ – ఒక శాపగ్రస్తుడూ
తెనాలి రామకృష్ణుడు – గాలిమేడలు
మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.
తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్పూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా, ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది. ఆద్యంతమూ హాస్యంతో నిండి పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకునే కథలివి. రాజాస్థానపు మంత్రిగా తెనాలి రామకృష్ణుడి నియామకం చతుర పండితుడి సింహవేషం తెనాలి రామకృష్ణుడు – గుర్రాల వ్యాపారి తెనాలి రామకృష్ణుడూ – ఒక శాపగ్రస్తుడూ తెనాలి రామకృష్ణుడు – గాలిమేడలు మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.