“ఒక కలనివ్వు... సాకారమవుతా”
ఆమె పేరు సమంత. ఆమె అంకితభావంతో ఒక కల కంటుంది. ఆ కలని సాకారం చేసుకోవడం కోసం ఆమె బయలుదేరుతుంది.
లక్షలు తెచ్చి పెట్టే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఒత్తిడే తప్ప తృప్తి, జీవం లేవన్న అవగాహనతో బంగారం వంటి (సమాజం దృష్టిలో) ఉద్యోగాన్ని సునాయాసంగా వదిలి పెట్టి ఎందరో విద్యార్థుల్ని ప్రతిభ నిండిన పౌరులుగా సమాజానికందించగల అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఆమె ప్రయాణం మొదలు పెడుతుంది.
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అన్న విషయాన్ని నమ్మి, ఎప్పటికయినా బడినీ, తరగతి గదినీ ఒక సృజనాత్మక శక్తిగా, ఒక జ్ఞాన క్షేత్రంగా తీర్చిదిద్దుకోవల్సిన అవసరాన్ని గుర్తించి, స్త్రీలమీద హింస లేని సమాజం కోసం ఆశ పడుతూ అవరోధాలను ఎదుర్కొంటూ ఆమె చేసిన సుదీర్ఘ పోరాట పయనమే ఈ 'వెన్నెల గొడుగు
వాన కురిసినా, హరివిల్లు విరిసినా అది మాకే, మాకే అనుకుని ఆనందార్లవంలో పరుగులు తీసే పిల్లల మీద చదువుల ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. పిల్లల మనోవికాసం కోసం విజ్ఞానాన్ని పెంచడం కోసం కాకుండా కేవలం మార్కులకోసం, కెరీర్ కోసం, అంతిమంగా డబ్బు కోసం మాత్రమే చదువులుగా మారి పిల్లల్ని జీవంలేని ప్రేతాలుగా చూడాల్సిన దుర్భర పరిస్థితిలో వున్నాం మనం.
గత శతాబ్దపు తొంబయ్యో దశకంలో, ఇంటర్నీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యల ఋతువు సందర్భంలో, తీవ్రమైన మనస్థాపానికి గురయిన నామని సుబ్రహ్మణ్యం.................
“ఒక కలనివ్వు... సాకారమవుతా” ఆమె పేరు సమంత. ఆమె అంకితభావంతో ఒక కల కంటుంది. ఆ కలని సాకారం చేసుకోవడం కోసం ఆమె బయలుదేరుతుంది. లక్షలు తెచ్చి పెట్టే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఒత్తిడే తప్ప తృప్తి, జీవం లేవన్న అవగాహనతో బంగారం వంటి (సమాజం దృష్టిలో) ఉద్యోగాన్ని సునాయాసంగా వదిలి పెట్టి ఎందరో విద్యార్థుల్ని ప్రతిభ నిండిన పౌరులుగా సమాజానికందించగల అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఆమె ప్రయాణం మొదలు పెడుతుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అన్న విషయాన్ని నమ్మి, ఎప్పటికయినా బడినీ, తరగతి గదినీ ఒక సృజనాత్మక శక్తిగా, ఒక జ్ఞాన క్షేత్రంగా తీర్చిదిద్దుకోవల్సిన అవసరాన్ని గుర్తించి, స్త్రీలమీద హింస లేని సమాజం కోసం ఆశ పడుతూ అవరోధాలను ఎదుర్కొంటూ ఆమె చేసిన సుదీర్ఘ పోరాట పయనమే ఈ 'వెన్నెల గొడుగు వాన కురిసినా, హరివిల్లు విరిసినా అది మాకే, మాకే అనుకుని ఆనందార్లవంలో పరుగులు తీసే పిల్లల మీద చదువుల ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. పిల్లల మనోవికాసం కోసం విజ్ఞానాన్ని పెంచడం కోసం కాకుండా కేవలం మార్కులకోసం, కెరీర్ కోసం, అంతిమంగా డబ్బు కోసం మాత్రమే చదువులుగా మారి పిల్లల్ని జీవంలేని ప్రేతాలుగా చూడాల్సిన దుర్భర పరిస్థితిలో వున్నాం మనం. గత శతాబ్దపు తొంబయ్యో దశకంలో, ఇంటర్నీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యల ఋతువు సందర్భంలో, తీవ్రమైన మనస్థాపానికి గురయిన నామని సుబ్రహ్మణ్యం.................© 2017,www.logili.com All Rights Reserved.