Visalakshi Diwali Kathalu

By Ethakota Subbarao (Author)
Rs.200
Rs.200

Visalakshi Diwali Kathalu
INR
MANIMN2793
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           సత్సంప్రదాయం ఏదైనా గాల్లోంచి పుట్టుకురాదు. ఎవరో ఒకరు ఒక బీజం నాటాలి. అప్పుడది మొక్కై ఎదిగి, సుమసౌరభాలు వెదజల్లుతుంది. మరికొందరు ఆ పరిమళాన్ని ఇంకొన్ని దిక్కులకు మోసుకెళ్లేందుకు నడుం బిగిస్తారు. ఓ కథల పోటీ నిర్వహించి, ఎన్నికైన | మంచి కథల్ని ఓ పుస్తకంగా వెలువరించే సంప్రదాయం కొత్తదేమీ కాదు.ఆ విశేష కృషిని 'విశాలాక్షి' సాహిత్య మాసపత్రిక విజయవంతంగా కొనసాగిస్తోంది.

                            పరిమిత వనరులే ఉన్నప్పటికీ, సాహిత్యాన్ని సాహిత్యకారుల్నీ తనవంతుగా ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. క్రమం తప్పకుండా ప్రతి నెలా ఆ సాహిత్య ప్రతిక పాఠకుల చేతిలో వాలుతూ నిబద్ధతను నిరూపించుకుంటోంది. వదాన్యులు, సహృదయశీలి శ్రీ ఆళ్ళ దశరథరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన కథలపోటీకి అంచనాలకు మించిన స్పందన లభించింది. మూడొందలకు పైగా ఎంట్రీలు రావటంతో 15కు బదులు 20 కథలకు బహుమతులు ప్రకటించారు. ఆ ఇరవై కథలతో వెలువరిస్తున్న ఈ సంపుటి తెలుగు సాహిత్యకారుడి సృజనాత్మక శక్తికి నీరాజనం పడుతోంది.

 

                           సత్సంప్రదాయం ఏదైనా గాల్లోంచి పుట్టుకురాదు. ఎవరో ఒకరు ఒక బీజం నాటాలి. అప్పుడది మొక్కై ఎదిగి, సుమసౌరభాలు వెదజల్లుతుంది. మరికొందరు ఆ పరిమళాన్ని ఇంకొన్ని దిక్కులకు మోసుకెళ్లేందుకు నడుం బిగిస్తారు. ఓ కథల పోటీ నిర్వహించి, ఎన్నికైన | మంచి కథల్ని ఓ పుస్తకంగా వెలువరించే సంప్రదాయం కొత్తదేమీ కాదు.ఆ విశేష కృషిని 'విశాలాక్షి' సాహిత్య మాసపత్రిక విజయవంతంగా కొనసాగిస్తోంది.                             పరిమిత వనరులే ఉన్నప్పటికీ, సాహిత్యాన్ని సాహిత్యకారుల్నీ తనవంతుగా ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. క్రమం తప్పకుండా ప్రతి నెలా ఆ సాహిత్య ప్రతిక పాఠకుల చేతిలో వాలుతూ నిబద్ధతను నిరూపించుకుంటోంది. వదాన్యులు, సహృదయశీలి శ్రీ ఆళ్ళ దశరథరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన కథలపోటీకి అంచనాలకు మించిన స్పందన లభించింది. మూడొందలకు పైగా ఎంట్రీలు రావటంతో 15కు బదులు 20 కథలకు బహుమతులు ప్రకటించారు. ఆ ఇరవై కథలతో వెలువరిస్తున్న ఈ సంపుటి తెలుగు సాహిత్యకారుడి సృజనాత్మక శక్తికి నీరాజనం పడుతోంది.  

Features

  • : Visalakshi Diwali Kathalu
  • : Ethakota Subbarao
  • : Kosuru Rathnam
  • : MANIMN2793
  • : Paperback
  • : Nov-2021
  • : 210
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Visalakshi Diwali Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam