చిరకాలంగా మానవజాతి ఉదాత్త జీవితం కొరకు ఊహించుకుంటున్న స్వప్నాలలో భావం అంతర్లీనంగా ఉంది. లక్ష్యం వేరైనా కర్మయోగం, కమ్యూనిజం ఆచరణలో ఒకటే. ఏ కష్టాలూ, బాధలూ, దుఃఖాలు, దరిద్రాలూ, యాతనలూ లేని సమాజాన్ని స్వర్గం అన్నారు. ఆ మధురమైన భావాన్నే భౌతికంగా రూపొందించినవారు మార్క్సు. ఆచరించి చూపించిన వారు లెనిన్, స్టాలిన్. అనేక దేశాల్లోని మేధావులు, ఆస్తికులు స్వామి వివేకానంద, అరబిందో, రావీంద్రనాద్ ఠాగోర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, పండిట్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్య భారతి, ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ రచయిత కిషన్ చందర్ లాంటి అనేక వందల వేల మంది ప్రముఖులు ప్రపంచ వ్యాపితంగా సోషలిజాన్ని ఆహ్వానించినవారే. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకం చదవక తప్పదు.
చిరకాలంగా మానవజాతి ఉదాత్త జీవితం కొరకు ఊహించుకుంటున్న స్వప్నాలలో భావం అంతర్లీనంగా ఉంది. లక్ష్యం వేరైనా కర్మయోగం, కమ్యూనిజం ఆచరణలో ఒకటే. ఏ కష్టాలూ, బాధలూ, దుఃఖాలు, దరిద్రాలూ, యాతనలూ లేని సమాజాన్ని స్వర్గం అన్నారు. ఆ మధురమైన భావాన్నే భౌతికంగా రూపొందించినవారు మార్క్సు. ఆచరించి చూపించిన వారు లెనిన్, స్టాలిన్. అనేక దేశాల్లోని మేధావులు, ఆస్తికులు స్వామి వివేకానంద, అరబిందో, రావీంద్రనాద్ ఠాగోర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, పండిట్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్య భారతి, ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ రచయిత కిషన్ చందర్ లాంటి అనేక వందల వేల మంది ప్రముఖులు ప్రపంచ వ్యాపితంగా సోషలిజాన్ని ఆహ్వానించినవారే. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకం చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.