సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం దిగంబర కవిత్వం మధ్య కాలం సివి కి చెందుతుంది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని నిరంకుశంగా కూలదోసిన అనుభవం తర్వాతనే ఆయన విషాద భరతం రాశారు. ఉద్యమాలు పోరాటాల ప్రభావాన్ని కారుచీకటిలోకాంతిరేఖగా కవిత్వీకరించారు. మితవదంతోనూ ఉగ్రవాదంతోనూ విడగోట్టుకుంటు మార్కిస్టు మూల సూత్రాలకు కట్టుబడటంలో సివి మోలిక నిబద్దత మనకు గోచరిస్తుంది. మార్క్పిస్టు ప్రచురణలు, ప్రజాశక్తి కార్యాలయం, పుస్తక శాలలే సివి భావజాల కేంద్రాలుగా విలసిల్లాయి. తన క్రియాశీల సాహిత్య సామాజిక జీవితంలో అధిక భాగం ఆయన అక్కడే తన ఆత్మీయ మిత్రులతో ముచ్చటిస్తూ చైతన్యం పంచారు.
సివి
సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం దిగంబర కవిత్వం మధ్య కాలం సివి కి చెందుతుంది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని నిరంకుశంగా కూలదోసిన అనుభవం తర్వాతనే ఆయన విషాద భరతం రాశారు. ఉద్యమాలు పోరాటాల ప్రభావాన్ని కారుచీకటిలోకాంతిరేఖగా కవిత్వీకరించారు. మితవదంతోనూ ఉగ్రవాదంతోనూ విడగోట్టుకుంటు మార్కిస్టు మూల సూత్రాలకు కట్టుబడటంలో సివి మోలిక నిబద్దత మనకు గోచరిస్తుంది. మార్క్పిస్టు ప్రచురణలు, ప్రజాశక్తి కార్యాలయం, పుస్తక శాలలే సివి భావజాల కేంద్రాలుగా విలసిల్లాయి. తన క్రియాశీల సాహిత్య సామాజిక జీవితంలో అధిక భాగం ఆయన అక్కడే తన ఆత్మీయ మిత్రులతో ముచ్చటిస్తూ చైతన్యం పంచారు. సివి© 2017,www.logili.com All Rights Reserved.