రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పధాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని పరిపాలించే స్ధితికి వచ్చారు. దేశంలోని కుల, మతాలు సహజసిద్ధమని, ఇతర మాతల్లో వున్నవారంతా హిందూమతం వారేనని తిరిగి తమ పాత మతంలోకి అందులో భాగమైన కులంలోకి రావాలని వీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్దితుల్లో ప్రాచీన భారత సమాజాన్ని, ఆ వ్యవస్ధను నడిపిన రాజ్యంగయంత్ర పరిణామాన్ని గురించి తెలుసుకునేందుకు సి.వి గారు రచించిన "కౌటిల్యుని అర్ధశాస్త్రం పూర్వాపరాలు" పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే.
సి.వి
రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పధాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని పరిపాలించే స్ధితికి వచ్చారు. దేశంలోని కుల, మతాలు సహజసిద్ధమని, ఇతర మాతల్లో వున్నవారంతా హిందూమతం వారేనని తిరిగి తమ పాత మతంలోకి అందులో భాగమైన కులంలోకి రావాలని వీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్దితుల్లో ప్రాచీన భారత సమాజాన్ని, ఆ వ్యవస్ధను నడిపిన రాజ్యంగయంత్ర పరిణామాన్ని గురించి తెలుసుకునేందుకు సి.వి గారు రచించిన "కౌటిల్యుని అర్ధశాస్త్రం పూర్వాపరాలు" పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే. సి.వి© 2017,www.logili.com All Rights Reserved.