"మానవ నాగరికతలో తొలి గ్రంధమైన ఋగ్వేదము, నేటి హర్యానా, రాజస్తాన్, గుజరాత్ ప్రాంతాలలో ఒక గొప్ప నది ప్రవహి౦చేదని తెల్పుతోంది. అదే సరస్వతి నది. దానినే వేద ఋషులు కీర్తించారు. ఆ పవిత్ర భూమి నేడు మరుభూమిగా ఎలా మారింది? సరస్వతి నది ఎలా అదృశ్యమైంది ..........?"
"సరస్వతి నది అదృశ్యమైన కాలం భారతదేశ ప్రాచీన చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. ఆ నదిని గురుంచి, ఆ నది ఒడ్డున వెలసి పరిణితి పొందిన నాగరికత గురించిన విషయాలు తెలుసుకోవటం మన కర్తవ్యం........."
"తొలుత నుంచి గట్టి పునాదుల ఫై ఏర్పడిన భారతీయ సంస్కృతి యొక్క నూతన వికాసానికి తరుణం వచ్చింది. దేశంలో పేదరికం పోయి, సగటు మానవుని కనీస భౌతిక, ఆర్ధిక అవసరాలు తీరే విధంగా మన రాజకీయ ఆర్ధిక వ్యవస్తాలతో పాటు సంస్కృతీ వికాసం కావాలని కోరుకుందాం ."
"మానవ నాగరికతలో తొలి గ్రంధమైన ఋగ్వేదము, నేటి హర్యానా, రాజస్తాన్, గుజరాత్ ప్రాంతాలలో ఒక గొప్ప నది ప్రవహి౦చేదని తెల్పుతోంది. అదే సరస్వతి నది. దానినే వేద ఋషులు కీర్తించారు. ఆ పవిత్ర భూమి నేడు మరుభూమిగా ఎలా మారింది? సరస్వతి నది ఎలా అదృశ్యమైంది ..........?" "సరస్వతి నది అదృశ్యమైన కాలం భారతదేశ ప్రాచీన చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. ఆ నదిని గురుంచి, ఆ నది ఒడ్డున వెలసి పరిణితి పొందిన నాగరికత గురించిన విషయాలు తెలుసుకోవటం మన కర్తవ్యం........." "తొలుత నుంచి గట్టి పునాదుల ఫై ఏర్పడిన భారతీయ సంస్కృతి యొక్క నూతన వికాసానికి తరుణం వచ్చింది. దేశంలో పేదరికం పోయి, సగటు మానవుని కనీస భౌతిక, ఆర్ధిక అవసరాలు తీరే విధంగా మన రాజకీయ ఆర్ధిక వ్యవస్తాలతో పాటు సంస్కృతీ వికాసం కావాలని కోరుకుందాం ."© 2017,www.logili.com All Rights Reserved.