మానవ జీవితం బుద్భుదప్రాయం... అంటే నీటి మీద మెరిసే నీటి బుడగ... స్వల్పమైన జీవితం: కానీ నీటి బుడగ సూర్యకిరణాలచే పరావర్తనం చెంది అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది! అందుకే ఒక కవి అంటాడు "అనంతకాలగమనంలో ఈ జీవితం రవ్వంత పయనమేనోయ్" అని. ఎంతకాలం బ్రతికామన్నదికాదు ఎలా బ్రితికా మన్నదే ముఖ్యం. ఈ విలువైన జీవితాన్ని ఏవిధంగా మలచుకుంటామో అదే ముఖ్యం. బ్రహ్మదేవుని సృష్టిలో సమస్త చరాచర జగత్తులో అన్ని జీవులూ ముఖ్యమే అయినా.. మానవజన్మ మాత్రమే సర్వోతృష్టమైనదిగా భావిస్తారు.
ఈ మానవజన్మను మరింత ఆనందకరంగా గడపడానికీ... మానవవాళికి మరింత ఉపయోగకరంగా సార్థకం చేసుకోవడానికీ... అవసరమైన పండంటి సూత్రాలను నివేదించే ప్రయత్నమే ఈ చిన్ని పొత్తంగా రూపుదిద్దుకున్న "ఆనందకరమైన ఆధ్యాత్మిక జీవితానికి పది సూత్రాలు" పుస్తకం.
- బి వి రెడ్డి
మానవ జీవితం బుద్భుదప్రాయం... అంటే నీటి మీద మెరిసే నీటి బుడగ... స్వల్పమైన జీవితం: కానీ నీటి బుడగ సూర్యకిరణాలచే పరావర్తనం చెంది అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది! అందుకే ఒక కవి అంటాడు "అనంతకాలగమనంలో ఈ జీవితం రవ్వంత పయనమేనోయ్" అని. ఎంతకాలం బ్రతికామన్నదికాదు ఎలా బ్రితికా మన్నదే ముఖ్యం. ఈ విలువైన జీవితాన్ని ఏవిధంగా మలచుకుంటామో అదే ముఖ్యం. బ్రహ్మదేవుని సృష్టిలో సమస్త చరాచర జగత్తులో అన్ని జీవులూ ముఖ్యమే అయినా.. మానవజన్మ మాత్రమే సర్వోతృష్టమైనదిగా భావిస్తారు. ఈ మానవజన్మను మరింత ఆనందకరంగా గడపడానికీ... మానవవాళికి మరింత ఉపయోగకరంగా సార్థకం చేసుకోవడానికీ... అవసరమైన పండంటి సూత్రాలను నివేదించే ప్రయత్నమే ఈ చిన్ని పొత్తంగా రూపుదిద్దుకున్న "ఆనందకరమైన ఆధ్యాత్మిక జీవితానికి పది సూత్రాలు" పుస్తకం. - బి వి రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.