ఈ గ్రంధంలో శూద్రులు, స్ర్తీలు, దళితులు మనుధర్మ శాస్త్రం ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడికరణం ఉంది.శూద్రులు, స్ర్తీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం. ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, ముర్ఖచరణం చేయటం సహింపలేని సామాజిక తాత్వికుడి ఆగ్రహజ్వాల ఈ రచన.
మనుధర్మశాస్త్రం ఆ రోజుల్లో అల్పసంఖ్యాకులు,అధిక సంఖ్యాకుల్ని అవమానపరచి, అణచివేసి ఆధిపత్యం చెలాయించటానికి పన్నిన పన్నాగం చేసిన కుట్ర, సాగించిన మోసం. ఈ కిటిల నీతిని ఇంత చదువుకొన్న ఇంత తెలిసిన, ఇంత విజ్ఞాన నాగరిక సమాజం కూడా కళ్ళు మూసుకొని వత్తాసుపలికి కొన సాగించడం చూస్తుంటే సిగ్గు కలుగుతుంది.
సి.వి
ఈ గ్రంధంలో శూద్రులు, స్ర్తీలు, దళితులు మనుధర్మ శాస్త్రం ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడికరణం ఉంది.శూద్రులు, స్ర్తీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం. ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, ముర్ఖచరణం చేయటం సహింపలేని సామాజిక తాత్వికుడి ఆగ్రహజ్వాల ఈ రచన. మనుధర్మశాస్త్రం ఆ రోజుల్లో అల్పసంఖ్యాకులు,అధిక సంఖ్యాకుల్ని అవమానపరచి, అణచివేసి ఆధిపత్యం చెలాయించటానికి పన్నిన పన్నాగం చేసిన కుట్ర, సాగించిన మోసం. ఈ కిటిల నీతిని ఇంత చదువుకొన్న ఇంత తెలిసిన, ఇంత విజ్ఞాన నాగరిక సమాజం కూడా కళ్ళు మూసుకొని వత్తాసుపలికి కొన సాగించడం చూస్తుంటే సిగ్గు కలుగుతుంది. సి.వి© 2017,www.logili.com All Rights Reserved.