దండోరా ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న రోజుల్లో ఆ ఉద్యమాలకు దన్నుగా సాహిత్యం సృష్టించబడాలి అనే అభిప్రాయంతో మాదిగ వారి చరిత్ర రచించడం జరిగింది. మహోన్నతమైన చరిత్ర కలిగిన మాదిగవారు పతనమై నిర్భాగ్యులుగా అస్పృశ్యులుగా ఈ సమాజంలో అణగద్రొక్కబడటాన్ని చూస్తే ఏ సామాజిక శాస్త్రవేత్త కైనా, ఏ చరిత్ర పరిశోధకుడికైనా గుండెలు కలిచి వేస్తాయి.
మాదిగవారి చరిత్ర మొదటి భాగం ఎనిమిది ముద్రణలు పొంది సంచలనం సృష్టించింది. మాదిగ వారిలో జాగృతి కలిగించడానికి ఆ గ్రంథం ఎంతో తోడ్పడింది. అందుకే రెండో భాగం కూడా రచించడం జరిగింది. శంఖులో పోస్తేనే తీర్థమౌతుంది, లొట్టెలో పోస్తేనే కళ్ళు అవుతుంది అనే విథంగా నా ఇతర రచనల్లో కొన్ని కవితలను ఈ గ్రంథంలో అవసరమనుకున్న చోట్ల చేర్చడం జరిగింది.
దళిత మహిళ మాయావతి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. మహాదళీతుడు మాంజ్జి ఈనాడు బీహార్ ముఖ్యమంత్రి. దేశానికీ ఈరోజు నరేంద్రమోడి వెనుకబడిన జాతుల నుండి వచ్చి ప్రధాని పదవి చేపట్టాడు. మారుతున్న సమాజాన్ని గమనించండి. దేశాభివ్రుద్దిలో పాలుపంచుకోండి. ఇదే ఉవతకు నా సందేశం.
- తాళ్లూరి లాబన్ బాబు
దండోరా ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న రోజుల్లో ఆ ఉద్యమాలకు దన్నుగా సాహిత్యం సృష్టించబడాలి అనే అభిప్రాయంతో మాదిగ వారి చరిత్ర రచించడం జరిగింది. మహోన్నతమైన చరిత్ర కలిగిన మాదిగవారు పతనమై నిర్భాగ్యులుగా అస్పృశ్యులుగా ఈ సమాజంలో అణగద్రొక్కబడటాన్ని చూస్తే ఏ సామాజిక శాస్త్రవేత్త కైనా, ఏ చరిత్ర పరిశోధకుడికైనా గుండెలు కలిచి వేస్తాయి. మాదిగవారి చరిత్ర మొదటి భాగం ఎనిమిది ముద్రణలు పొంది సంచలనం సృష్టించింది. మాదిగ వారిలో జాగృతి కలిగించడానికి ఆ గ్రంథం ఎంతో తోడ్పడింది. అందుకే రెండో భాగం కూడా రచించడం జరిగింది. శంఖులో పోస్తేనే తీర్థమౌతుంది, లొట్టెలో పోస్తేనే కళ్ళు అవుతుంది అనే విథంగా నా ఇతర రచనల్లో కొన్ని కవితలను ఈ గ్రంథంలో అవసరమనుకున్న చోట్ల చేర్చడం జరిగింది. దళిత మహిళ మాయావతి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. మహాదళీతుడు మాంజ్జి ఈనాడు బీహార్ ముఖ్యమంత్రి. దేశానికీ ఈరోజు నరేంద్రమోడి వెనుకబడిన జాతుల నుండి వచ్చి ప్రధాని పదవి చేపట్టాడు. మారుతున్న సమాజాన్ని గమనించండి. దేశాభివ్రుద్దిలో పాలుపంచుకోండి. ఇదే ఉవతకు నా సందేశం. - తాళ్లూరి లాబన్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.