ప్రపంచ బాల సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకాలలో 'అద్భుత లోకంలో ఆలీసు' ఒకటి. లూయిస్ కారోల్ 'Alice's Adventures in Wonderland' ని 1865 లో రాశాడు. ఇది ప్రచురితమైన 150 సంవత్సరాల సంబరాల సందర్భంగా దీని తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం. ఇప్పటివరకు ఇది 150 కి పైగా భాషలలోకి అనువాదమయింది. భారత దేశంలో హిందీ, మరాఠీ, కొంకణి, పంజాబీ, కన్నడ, ఒడియా, బెంగాలి, మలయాళం, అస్సామీ, ఉర్దూ, తమిళం భాషలలోకి అనువాదమయింది.
ఈ పుస్తకంలో...
కుందేలు కన్నంలో
కన్నీటి మడుగు
పరుగుల పందెం - పెద్ద కథ
కుందేలు బల్లిని పంపించటం
గొంగళి సలహా
పండి - మిరియాలపొడి
రాణిగారి క్రీడారంగం... మొదలగు కథలు ఉన్నాయి.
ప్రపంచ బాల సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకాలలో 'అద్భుత లోకంలో ఆలీసు' ఒకటి. లూయిస్ కారోల్ 'Alice's Adventures in Wonderland' ని 1865 లో రాశాడు. ఇది ప్రచురితమైన 150 సంవత్సరాల సంబరాల సందర్భంగా దీని తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం. ఇప్పటివరకు ఇది 150 కి పైగా భాషలలోకి అనువాదమయింది. భారత దేశంలో హిందీ, మరాఠీ, కొంకణి, పంజాబీ, కన్నడ, ఒడియా, బెంగాలి, మలయాళం, అస్సామీ, ఉర్దూ, తమిళం భాషలలోకి అనువాదమయింది. ఈ పుస్తకంలో... కుందేలు కన్నంలో కన్నీటి మడుగు పరుగుల పందెం - పెద్ద కథ కుందేలు బల్లిని పంపించటం గొంగళి సలహా పండి - మిరియాలపొడి రాణిగారి క్రీడారంగం... మొదలగు కథలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.