గత కొంతకాలంగా రామసేతు షిప్పింగ్ యార్డు నిర్మాణ విషయంలో రగిలిన వివాదాలు, అభ్యంతరాలు, ముఖ్యంగా కుహన రాజకీయవాది కరుణానిధి రాముని గురించి, రామాయణమును గురించి చేసిన అసభ్య వ్యాఖ్యాల నేపథ్యంలో చిరంజీవి గంగా శ్రీనివాస్ రచన 'సేతు రహస్యం' మేధావులకు, భారతీయ సంస్కృతీ ప్రియులకు భావుకత, ఉత్ప్రేరణగా మిక్కిలి ఆదరణీయము. అందలి కథా సంవిధానము, అవతారికలు, గమనము, ఉత్కంఠభరిత చమత్క్రు నర్మగర్భిత నవలారూపక సత్యాన్వేషణము ఎంతో ముదావహము. రామ నామాంకిత పరతత్వ చిహ్నము, రామాయణ మంతటా ఏదో రోపంలో అభివ్యక్తమై గోచరిస్తూ ఉంటుంది.
గత కొంతకాలంగా రామసేతు షిప్పింగ్ యార్డు నిర్మాణ విషయంలో రగిలిన వివాదాలు, అభ్యంతరాలు, ముఖ్యంగా కుహన రాజకీయవాది కరుణానిధి రాముని గురించి, రామాయణమును గురించి చేసిన అసభ్య వ్యాఖ్యాల నేపథ్యంలో చిరంజీవి గంగా శ్రీనివాస్ రచన 'సేతు రహస్యం' మేధావులకు, భారతీయ సంస్కృతీ ప్రియులకు భావుకత, ఉత్ప్రేరణగా మిక్కిలి ఆదరణీయము. అందలి కథా సంవిధానము, అవతారికలు, గమనము, ఉత్కంఠభరిత చమత్క్రు నర్మగర్భిత నవలారూపక సత్యాన్వేషణము ఎంతో ముదావహము. రామ నామాంకిత పరతత్వ చిహ్నము, రామాయణ మంతటా ఏదో రోపంలో అభివ్యక్తమై గోచరిస్తూ ఉంటుంది.it's a fiction story...that too worst story telling...don't buy
© 2017,www.logili.com All Rights Reserved.