మనలోని కవినీ, తాత్వికుడినీ మనకి దగ్గర చేయటానికి ప్రయత్నించే పండితుడి పేరే ప్రయాణం. చక్రాల్లాగా భూమంతా తిరగమనీ, కాలం మాదిరిగా అనంతంగా కదిలి వెళ్ళమనీ, స్వేచని కొత్తగా నిర్వచించమనీ మనల్ని జాము జాముకి జాగృతం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయాణాల పండితుడు. ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతఙ్ఞతలు.
- ఆదినారాయణ
మనలోని కవినీ, తాత్వికుడినీ మనకి దగ్గర చేయటానికి ప్రయత్నించే పండితుడి పేరే ప్రయాణం. చక్రాల్లాగా భూమంతా తిరగమనీ, కాలం మాదిరిగా అనంతంగా కదిలి వెళ్ళమనీ, స్వేచని కొత్తగా నిర్వచించమనీ మనల్ని జాము జాముకి జాగృతం చేస్తూనే ఉంటాడు ఆ ప్రయాణాల పండితుడు. ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మీకు అందిస్తున్నాను. తమ ప్రయాణాల ద్వారా అంతర్జాతీయ గీతాలాపన చేసిన వీరందరికీ నా కృతఙ్ఞతలు. - ఆదినారాయణ© 2017,www.logili.com All Rights Reserved.