రామాయణం శ్రీరాముని కథ. అయన అయోధ్య పాలకుడు. ప్రపంచ వాజ్ఞ్యయంలో ముట్టముదటి కావ్యం రామాయణం. రామాయణ కర్త వాల్మీకి. ఇతనిని ఆదికవి అంటారు.
తల్లిదండ్రుల నుంచి గని మమ్మ తాతల నుంచి గని పిల్లలు వైన్ తొలికథల్లో రామకథ ఒకటి. పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యాక మళ్లి రామాయణమే చదువుతారు.
పిల్లల కోసం రూపొందించిన ఈ పుస్తకానికి వాల్మీకి రామాయణమే ఆధారం. ఇతిహాసంలోని ప్రధాన ఘట్టాలను సంక్లిప్తంగా చెప్పడం జరిగింది. ప్రకృతిని ప్రేమించడంతో సహా అనేక మానవీయ విలువలను మహాన్మతమైన సందేశాన్ని రామాయణం ద్వారా బాలలకు అందించే ప్రయత్నం ఇది. - డా దామెర్ల వెంకటసూర్యారావు