ఇహపరములు కోరే వారి కొరకు శ్రీ చక్రనవావరణ గుప్తగాయత్రి యోగిని మంత్రవిద్య. ఇందులో 250 మంత్రవిద్యలు కలవు. ఈ మంత్రవిద్యల సాధన ఫలితములు కూడా ఈ పుస్తకములో తెలియజేయబడినది. శ్రీలలిత సహస్ర నామములు గురించి తెలిసిన ప్రతి ఆధ్యాత్మిక భక్తుడు చేతిలో ఉండవలసిన మంత్ర కరదీపిక.
శ్రీ సౌభాగ్య మంత్ర విద్యా పీఠం - ఆమ్నాయ, సమ్నాయ మంత్ర, తంత్ర, యంత్ర పరిశోధనాలయం. అంతర్ముఖ కామ్యములైన ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కార్యము, అపరోక్షజ్ఞానము, కుండలినీ అనుభూతులు, ఉత్తమ జన్మప్రాప్తి కొరకు, మరణానంతర జీవితము తెలుసుకొనుటకూ, భౌతిక కామ్యములైన ఆకర్షణ, మోహన, ఉచ్ఛాటన, విద్వేషణ, మారణ, మంత్రవిద్యలు తెలుసుకొనుటకూ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
- శ్రీ సౌభాగ్య నందనాధ
ఇహపరములు కోరే వారి కొరకు శ్రీ చక్రనవావరణ గుప్తగాయత్రి యోగిని మంత్రవిద్య. ఇందులో 250 మంత్రవిద్యలు కలవు. ఈ మంత్రవిద్యల సాధన ఫలితములు కూడా ఈ పుస్తకములో తెలియజేయబడినది. శ్రీలలిత సహస్ర నామములు గురించి తెలిసిన ప్రతి ఆధ్యాత్మిక భక్తుడు చేతిలో ఉండవలసిన మంత్ర కరదీపిక. శ్రీ సౌభాగ్య మంత్ర విద్యా పీఠం - ఆమ్నాయ, సమ్నాయ మంత్ర, తంత్ర, యంత్ర పరిశోధనాలయం. అంతర్ముఖ కామ్యములైన ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కార్యము, అపరోక్షజ్ఞానము, కుండలినీ అనుభూతులు, ఉత్తమ జన్మప్రాప్తి కొరకు, మరణానంతర జీవితము తెలుసుకొనుటకూ, భౌతిక కామ్యములైన ఆకర్షణ, మోహన, ఉచ్ఛాటన, విద్వేషణ, మారణ, మంత్రవిద్యలు తెలుసుకొనుటకూ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. - శ్రీ సౌభాగ్య నందనాధ
© 2017,www.logili.com All Rights Reserved.